Begin typing your search above and press return to search.
టీజర్ టాక్: అయ్యో అయ్యో అయ్యయ్యో
By: Tupaki Desk | 6 Jun 2016 5:14 AM GMTగతంలో 'బొబ్బిలిరాజా' సినిమాలో అయ్యో అయ్యో అయ్యయ్యో అనే డైలాగ్ తో చంపేశాడు వెంకీ. అప్పట్లో అది హిట్ ఫ్రేజ్ అలా మారిపోయింది. ఆ తరువాత మనోడు అలాంటి సూపర్ స్టన్నింగ్ వన్ లైనర్లు ఊతపదాల్లా పెద్దగా వాడిందే లేదు. ఇప్పుడు మరోసారి ఆ వింటేజ్ డైలాగ్ బయటకు తీసి.. ఏసిపి కృష్ణ అంటూ అదరగొట్టేస్తున్నాడు.
మారుతి డైరక్షన్ లో వెంకీ చేస్తున్న లేటెస్టు మూవీ ''బాబు బంగారం''. మనోడు ఈ మధ్యన అయితే దృశ్యం వంటి కాన్సెప్టు మూవీస్ లేకపోతే మల్టీస్టారర్లు చేస్తున్నాడు కాని.. సోలోగా కమర్షియల్ సినిమాలే చేయట్లేదు. ఇప్పుడు ఈ సినిమాతో ఆ లోటు తీరిపోయినట్లే అని టీజర్ ను చూస్తే అనిపిస్తోంది. ''బాబు బంగారం''లో స్లిమ్ అండ్ సెక్సీగా నయనతార ఆకట్టుకోవడం ఒకెత్తయితే.. ఎసిపి కృష్ణ అంటూ మరోసారి ఖాకీ డ్రస్ వేసి ఒక మాస్ పోలీస్ గా వెంకీ హంగామా చేయడం మరో ఎత్తు. లుక్స్ అండ్ డైలాగ్ టైమింగ్ అదిరిపోయాయ్. ముఖ్యంగా మరోసారి అయ్యో అయ్య అయ్యయ్యోమాత్రం కేక అంతే.
గిబ్రాన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. చూస్తుంటే హిట్టు ఊపులో ఉన్న మారుతి మళ్లీ గాట్టిగా కొట్టేసేలా ఉన్నాడు.