Begin typing your search above and press return to search.
మళ్లీ ఫ్యామిలీకే ఓటేసిన వెంకీ
By: Tupaki Desk | 5 Aug 2016 3:18 PM GMTతిరుమల అనగానే వెంకన్న కొలువుదీరిన పుణ్యక్షేత్రం గుర్తు రావడం తప్పు లేదు కానీ.. ఈ తిరుమల వేరు. దర్శకుడు తిరుమల కిషోర్ తో.. తన కొత్త మూవీ చేయబోతున్నాడు వెంకటేష్. ప్రస్తుతం మారుతి డైరెక్షన్ లో నయన తార తో జోడీ కట్టి నటించిన బాబు బంగారం మూవీ విడుదలకు సిద్ధమైపోయింది. మరో వారంలో ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చేయనుంది. ఇప్పటికే పాజిటివ్ బజ్ ఉండడంతో.. సక్సెస్ పై కాన్ఫిడెన్స్ ఎక్కువగానే ఉంది.
ఈ ఏడాది నేను శైలజ మూవీతో సక్సెస్ సాధించిన కిషోర్ తిరుమలతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయనున్నాడు విక్టరీ వెంకటేష్. బాబు బంగారం తర్వాత కూడా క్రేజీ ప్రాజెక్టునే చేయాలనే ఉద్దేశ్యంతో.. ఇప్పటివరకూ నెక్ట్స్ సినిమాకి సైన్ చేయని వెంకీ.. కిషోర్ తిరుమల చెప్పిన స్టోరీకి పడిపోయాడట. వెంకీకి బాగా పట్టున్న జోనర్ అయిన ఫ్యామిలీ ఎంటర్టెయినర్ కాన్సెప్ట్ తో కొత్త సినిమాను ప్రపోజ్ చేయడంతో.. వెంకీ వెంటనే ఒప్పేసుకున్నాడని అంటున్నారు.
మళ్లీ మల్లీశ్వరి - నువ్వు నాకు నచ్చావ్ టైపులో వెంకీ నుంచి ఎంటర్టెయిన్మెంట్ మూవీ అవుతుందని సమాచారం. స్క్రిప్ట్ అంత పక్కాగా కుదిరందని అంటున్నారు. ఇప్పటికే ఫైనల్ వెర్షన్ ను వెంకటేష్ కి నెరేట్ చేయడం.. ఈ సీనియర్ హీరో నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం కూడా పూర్తయిపోయాయి. ప్రస్తుతం చేస్తున్న బాబు బంగారం పూర్తయిపోగానే.. కొత్త సినిమా మొదలుపెట్టేలా వెంకీ ప్లాన్ చేసుకుంటున్నాడట.
పీఆర్ సినిమాస్ బ్యానర్ పై. పూస్కుర్ రామ్ మోన్ నిర్మిస్నాడు. ఈ మధ్య కాలంలో వెంకీ ఈ రేంజ్ కామెడీ చేయడం ఈ మూవీలోనే అి కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు దర్శకుడు. అక్టోబర్ లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుండగా.. వచ్చే ఏడాది సమ్మర్ కి ఈమూవీని షెడ్యూల్ చేయాలని వెంకీ చూస్తున్నాడు.