Begin typing your search above and press return to search.
త్వరలోనే మరో హీరో, హీరోయిన్ చనిపోతారట!
By: Tupaki Desk | 21 Feb 2023 9:47 AM GMTసెలబ్రిటీ ఆస్ట్రాలజిస్ట్ గా తనని తాను పరిచయం చేసుకొని ఇంటర్వ్యూల ద్వారా భాగా పాపులర్ అయిన వ్యక్తి వేణు స్వామి. ఇతను చెప్పిన ఆస్ట్రాలజీ నిజం అవుతుందని చాలా మంది నమ్ముతూ ఉంటారు. అయితే జరిగినవాటిని చెప్పేసి అవి నేను చెప్పినవే అని తక ఖాతాలో వేసుకుంటాడు అని మరికొంత మంది విభేదిస్తారు.
అయితే వేణుస్వామి ఆస్ట్రాలజీని నమ్మేవారు ఉన్నారు. అలాగే సెలబ్రిటీల మీద ఇష్టారీతిలో నోటికొచ్చిన వ్యాఖ్యలు చేస్తూ ఫేమ్ తెచ్చుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు అని విమర్శించేవారు ఉన్నారు.
ప్రతి కాయిన్ కి భిన్న ధ్రువాలు ఉన్నాట్లే ఇక్కడ వేణు స్వామి విషయంలో కూడా ఉంటారు. ఇదిలా తారకరత్న తాజాగా గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వేణు స్వామి గతంలో మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ గా మారాయి. టాలీవుడ్ కి చెందిన ఒక హీరో, హీరోయిన్ త్వరలో చనిపోతారని వేణు స్వామి ఒక వీడియోలో చెప్పారు. అయితే అందులో ఆ హీరో, హీరోయిన్ 2027-28లో వారు చనిపోతారని చెప్పుకొచ్చాడు.
మేషరాశికి చెందిన హీరో చనిపోవడం అయితే పక్కా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఇక వారిద్దరూ కూడా 45 ఏళ్ళ లోపు ఉన్నవారే అని చెప్పడం విశేషం. అయితే తాజాగా తారకరత్న మరణించడంతో ఈ వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
కాని వేణు స్వామి ఆస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ప్రస్తుతం తారకరత్న హీరోగా లేడు. అలాగే అతను చెప్పిన సంవత్సరం కూడా కాదు కాబట్టి అది అబద్ధం అని చాలా మంది కొట్టిపారేస్తున్నారు.
ఏదో పబ్లిసిటీ కోసం వేణు స్వామి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటారని కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే అతను చెప్పినవి జరిగాయని కొందరు వాదిస్తే, జరిగినవాటికి తాను చెప్పన మాటలని అప్లై చేసుకొని నేను చెప్పిందే జరిగింది అంటూ ప్రచారం చేసుకోవడం అతనికి అలవాటుగా మారిపోయింది అంటూ కొందరు విమర్శలు చేస్తున్నారు. ఏది ఏమైనా వేణు స్వామి సెలబ్రిటీలకి ఆపాదిస్తూ భాగానే పాపులారిటీ పెంచుకుంటున్నాడు అని మాత్రం చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.