Begin typing your search above and press return to search.

న‌డుము ఒంపుసొంపుల్లో ప‌డి న‌లిగిపోవాల్సిందే!

By:  Tupaki Desk   |   1 Aug 2022 4:45 AM GMT
న‌డుము ఒంపుసొంపుల్లో ప‌డి న‌లిగిపోవాల్సిందే!
X
బాలీవుడ్ టెంప్టింగ్ సంచ‌ల‌నం షామా సింకింద‌ర్ హాట్ షో గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. నిక్క‌రేసినా..బికిని వేసినా..అంద‌మైన చీర కట్టినా త‌న‌దైన మార్క్ ఎలివేష‌న్ త‌ప్పనిస‌రి. చేతిలో సినిమాలు లేక‌పోయినా నెట్టింట క్రేజీ బ్యూటీగా వెలిగిపోతుందంటే? త‌న‌లో ఆ గ్లామ‌ర్ సీక్రెట్ అన్న‌దే కార‌ణం. అందాల భామల్లో షామా షో మ‌రింత ప్ర‌త్యేకం.

త‌న‌లో ఆ క్వాలిటీనే మిగతా భాల‌ల నుంచి వేరు చేస్తుంది. యువ‌త స‌హా పండు ముస‌లి వ‌ర‌కూ షామా హాట్ షోకి ప్లాట్ అయిపోవాల్సిందే. తాజాగా మ‌రోసారి పింక్ క‌ల‌ర్ బికినీలో కాక‌లు రేపుతోన్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆద్యంతం ఎలివేష‌న్ టార్గెట్ గానే షామా ఆ వీడియోలో హైలైట్ అవుతోంది. ఈత కోల‌నులోకి దిగ‌డానికి ముందు న్యూడ్ గా బికినీ విప్పేసి కింద పడేసిన షాట్ స‌మ్ థింగ్ స్పెష‌ల్.

ఇక ఇన్ స్టారీల్స్ లో వైర‌ల్ అవుతోన్న‌షామా టెంప్టింగ్ ఫోజులు మ‌రింత సంచల‌నం అని చెప్పాలి. ప‌సుపు వ‌ర్ణం చీర‌లో.. మ్యాచింగ్ షోల్డ‌ర్ లెస్ ర‌విక‌లో త‌డిపొడి అందాల‌తో అగ్గిరాజేస్తుంది. త‌డిసిన చీరలో..నేలకొరుగుతున్న‌ పైట‌ని తీసి అలా భుజాల‌పై స‌ర్దుకుంటోన్న వైనం వ్వాటే బ్యూటీ అనిపించ‌క మాన‌దు.


టాప్ టూ బాట‌మ్ సారీ అందంలో షామ్ ని చూస్తే స్ట‌న్ అవ్వాల్సిందే. బ్యాక్ గ్రౌండ్ లో విర‌హా గీతాన్ని మ్యాచ్ చేస్తూ షామా ఎక్స్ ప్రెష‌న్స్ కి కుర్ర‌కారంతా ఫిదా అవ్వాల్సిందే. ఆ న‌డుము ఒంపుసొంపుల్లో ప‌డి న‌లిగిపోవాల్సిందే. ప్ర‌స్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట‌ జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. షామా సికింద‌ర్ అభిమానులు హాట్ కామెంట్లు పోస్ట్ చేయ‌కుండా ఉండ‌లేక‌పోతున్నారు. ఎవరి స్టైల్లో వాళ్లు హాట్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఇక షామా సికింద‌ర్ కెరీర్ పరంగా చూస్తే ఇంకా వెనుకబడే ఉంది. `ప్రేమ్ అగాన్` సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత `మన్` ..`ది డెడ్లీ పార్ట్`.. `బస్తీ`..`దూమ్ ధడాకా`..`కాంట్రాక్ట్` ..`సెక్సాహోలిక్` లాంటి సినిమాల్లో నటించింది. బ్యూటీ చివరిసారిగా నటించిన `బైపాస్ రోడ్` రిలీజ్ అయి మూడేళ్లు అవుతుంది. అప్పటి నుంచి కొత్త అవకాశాలేవి అందుకోలేదు.

ఈ గ్యాప్ లో `మంజు రీమిక్స్`..`హవా కర్దా` లాంటి కొన్ని పాప్ వీడియెల్లో నటించింది. ఆ రకంగానూ న‌టిగా బిజీ కాలేకపోయింది. మరి తాజా ప్రయత్నాలేవైనా కొత్త అవకాశాలు తెచ్చిపెడతాయో చూడాలి.