Begin typing your search above and press return to search.
ఓ.. డర్టీ బ్యూటి అలా డిసైడైందా..
By: Tupaki Desk | 22 Nov 2016 3:13 AM GMTఆ మధ్య కాలంలో అసలు విద్యా బాలన్ హాస్పిటల్ లో కనిపిస్తే చాలు.. అందరూ ఒకటే మాట.. అమ్మడు ప్రెగ్నెట్ అనుకుంట అని. అయితే విద్యా బాలన్ మాత్రం అలాంటిదేం లేదు అంటూ ఎప్పటికప్పుడు రూమర్లు కొట్టిపాడేసింది. ప్రస్తుతం అమ్మడు ''కహానీ 2'' సినిమాను ప్రమోట్ చేయడంలో బిజీగా ఉంది. అయితే అసలు తన ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రశ్నలకు ఒక ఫుల్ స్టాప్ పెట్టించాలని మాత్రం డిసైడైంది.
2012లో ప్రొడ్యూసర్ సిద్దార్ద్ రాయ్ కపూర్ ను పెళ్ళి చేసుకుంది విద్యా బాలన్. ఈ 38 ఏళ్ళ సుందరి ఇప్పుడు కూడా సినిమాల్లో చాలా బిజీగా ఉండటంతో.. అసలు అప్పుడే తాము మాత్రం పిల్లలు వద్దనుకుంటున్నాం అంటోంది. ఒక ప్రక్కన విద్యా బాలన్ సినిమాలతో బిజీగా ఉంటే.. ఆమె భర్త మాత్రం బిజినెస్ పరంగా కాస్త చిక్కుల్లో పడ్డాడు. డిస్నీ ఇండియా వరుసపెట్టి లాసు సినిమాల్లో డబ్బులు పెట్టడం కారణంగా.. ఇప్పుడు అమీర్ ఖాన్ దంగల్ సినిమాలో పార్టనర్ అయిపోయి.. ఎలాగైనా కంపెనీని లాభాల బాటలో పెట్టాల్సిన బాధ్యత అతని మీద పడింది. అందుకే పిల్లలపై అప్పుడే ఫోకస్ చేయట్లేదట.
మొత్తానికి ''డర్టీ పిక్చర్'' ఫేం బాలన్.. ఇక తనను ఎవరూ ప్రెగ్నెన్సీ గురించి అడగకూడదని.. అలా డిసైడైనట్లు చెప్పేసింది. సో.. మరి మీడియా వారు కూడా అవన్నీ అడగకుండా ఉంటే బెటరేమో.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/