Begin typing your search above and press return to search.
ప్రెస్ మీట్ లో రౌడీ అతి
By: Tupaki Desk | 2 Nov 2019 11:34 AM GMTఈ మధ్య సినిమా విడుదలైన తెల్లారే ఓ సక్సెస్ మీట్ పెట్టి సినిమా సక్సెస్ అంటూ చెప్పుకోవడం ఓ ఆనవాయితీగా మారింది. కొందరైతే విడుదలైన రోజే మీడియా ముందుకు వచ్చి నెగిటీవ్ టాక్ ను తమ మాటలతో కొట్టేయలని చూస్తున్నారు. తాజాగా హీరో నుండి నిర్మాతగా మరినా విజయ్ దేవరకొండ కూడా అదే చేసాడు.
నిన్న విజయ్ నిర్మాణంలో తరుణ్ భాస్కర్ నటించిన మీకు మాత్రమే చెప్తా రిలీజయింది. ఈ సినిమాకు సంబంధించి ఇవ్వాళ ఓ సక్సెస్ మీట్ పెట్టారు. ఎప్పటిలాగే విజయ్ కొంత ఓవరాక్షన్ కూడా చేసాడు. తనకు ఫుల్ జ్వరం అని లేదంటే షామ్పైన్ బాటిల్ పొంగేదాని అన్నాడు. ఇక అక్కడితో స్పీచ్ ఆపి మరి ఓ పెరాసిటమాల్ టాబ్లెట్ తెమ్మని చెప్పి ఆ వేదికపైనే వేసుకొని వాటర్ తాగుడు. ఇదంతా ప్రెస్ మీట్ కి వచ్చిన వారికి అతి అనిపించింది. జ్వరం ఉన్నప్పుడు ఉన్నపళంగా ప్రెస్ మీట్ పెట్టడం అవసరమా పోనియ్ నిర్మాతగా పెట్టాడనుకో వేదికపై టాబ్లెట్ అంటూ ఇదంతా అవసరమా రౌడీకి తెలియాలి.
ఇక ఈ ప్రెస్ మీట్ లో తను నిర్మాతగా సేఫ్ అనిచెప్పడమే కాదు కడుపునొప్పి వచ్చేంతలా ప్రేక్షకులు నవ్వుతున్నారని సినిమాలో ఉన్న కాసింత కామెడీ గురించి ఏదో గొప్పగా చెప్పుకున్నాడు. ఏదేమైనా విజయ్ కి నిర్మాత లక్షణాలు ఒక్క సినిమాతోనే అబ్బెసాయి.