Begin typing your search above and press return to search.
`రౌడీ` పోస్ లో `అర్జున్ రెడ్డి` ...వైరల్!
By: Tupaki Desk | 9 July 2018 5:28 PM GMT`అర్జున్ రెడ్డి` సినిమాతో విజయ్ దేవరకొండకు యూత్ లో విపరీతమైన ఫాలోయింగ్ వచ్చిన సంగతి తెలిసిందే. కల్ట్ క్లాసిక్ మూవీ అయిన అర్జున్ రెడ్డి లో నటించిన విజయ్ కు అదే తరహాలో కల్ట్ ఫ్యాన్స్ వేల సంఖ్యలో ఉన్నారు. తన ఫ్యాన్స్ ను రౌడీలని సంబోధించే విజయ్....వారి కోసం ఏకంగా వెబ్ సైట్ లాంచ్ చేశాడు. తన ఫ్యాన్స్ కోసం `రౌడీ క్లబ్.ఇన్ `ని లాంచ్ చేశాడు. తాజాగా, జులై 15న తన రౌడీస్ కోసం....తొలిసారిగా `సన్ డౌనర్ పార్టీ`ని విజయ్ అనౌన్స్ చేశాడు. అందుకు సంబంధించిన ప్రమోషనల్ పోస్టర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
బేర్ బాడీతో షర్ట్ లేకుండా .....టోర్న్ జీన్స్ వేసుకున్న విజయ్ ఫొలో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు సిసలు రౌడీలాగా....యమహా బైక్ ను రైడ్ చేస్తూ....రోడ్ పై షర్ట్ లేకుండా వెళుతోన్న విజయ్....ఫొటో ప్రస్తుతం ట్రెండిగ్ లో ఉంది. రీల్ లైఫ్ లోనే కాకుండా....రియల్ లైఫ్ లో కూడా అర్జున్ రెడ్డి లాగా బోల్డ్ గా ఉంటోన్న విజయ్ ను...యూత్ తమ ఐకాన్ గా ట్రీట్ చేస్తున్నాయి. గతంలో కొందరు హీరోలు ఫ్యాన్స్ క్లబ్ ను మెయింటెన్ చేసేవారు. అయితే, ఇపుడు ఆ ట్రెండ్ పెద్దగా లేదు. అయితే, విజయ్ దానిని ఆన్ లైన్ లో మళ్లీ స్టార్ట్ చేశాడు. మరి, విజయ్ తరహాలో మరింత మంది ఆన్ లైన్ ఫ్యాన్స్ క్లబ్ లను స్టార్ట్ చేస్తారేమో చూడాలి.