Begin typing your search above and press return to search.
ఇప్పుడు టెన్ సెకండ్స్ మీ ప్రేమ తీసుకుంటా
By: Tupaki Desk | 20 Aug 2018 4:41 AM GMTఇప్పుడు ఓ టెన్ సెకండ్స్ మీ ప్రేమను తీసుకుంటా ఒకే.. అంటూ స్పీచ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత మరో టెన్ సెకండ్ తన ప్రేమ ను ఆడియన్స్ కు పంచాడు. అంటే ఇదేదో గోవిందానంద స్వామి ఇచ్చిన స్పిరిచువల్ స్పీచ్ కాదు. టాలీవుడ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ 'గీత గోవిందం' సక్సెస్ మీట్ లో ఇచ్చిన స్పీచ్.
"ప్రతి సినిమా తర్వాత 'ఇంత సక్సెస్ ఎక్స్ పెక్ట్ చేశారా?' అని అడిగితే 'ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు' అని చెప్పడం ఇబ్బందిగా ఉంది. ఇంకేదైనా ఆన్సర్ వెతుక్కోవాలి. నేనేదో ప్రతి సినిమాకు మిమ్మల్ని సర్ ప్రైజ్ చేద్దామని అనుకుంటే ప్రతిసారీ మీరు మమ్మలని సక్సెస్ తో షాక్ చేస్తున్నారు. ఈ సక్సెస్ వెనక ముగ్గురు వ్యక్తులున్నారు.. ఈ విషయం నేను సినిమా రిలీజ్ కంటే మందు చెప్పాలని అనుకున్నాను. కానీ అప్పుడు చెప్తే సినిమా రిజల్ట్ మీద నమ్మకం లేదు అందుకే ఆ బాధ్యతను పక్కనోళ్ళ మీదకు నెట్టేస్తున్నాడు అని అనుకుంటారు. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా. ఈ సినిమా సక్సెస్ వెనక ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులున్నారు. మొదటగా బన్నీ వాసు గారు. ఈ సినిమా చెయ్యలా వద్దా అనే కన్ఫ్యూషన్ లో ఉన్నప్పుడు నన్నొక చిన్న పిల్లాడిలా దగ్గర కూర్చోబెట్టుకుని 'బాసు నువ్వు నీ టైప్ సినిమాలు చేసుకుంటునావు కానీ ఇది యూనివర్సల్ అప్పీల్ ఉన్న సినిమా' అంటూ నచ్చచెప్పాడు. అయన కనుక అలా నచ్చజెప్పి ఉండకపోతే నేను నా హడావిడిలో ఈ సినిమాను మిస్ అయి ఉండేవాడిని. థ్యాంక్ యూ వాసు సర్ నన్ను సరిగా గైడ్ చెసినందుకు.
ఇక రెండవ వ్యక్తి బుజ్జి సర్(పరశురామ్). ఈ సినిమా లో నా పెర్ఫార్మెన్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అర్జున్ రెడ్డి తర్వాత ఇంత ట్రాన్స్ఫర్మేషన్.. ఇంత ఆపోజిట్ రోల్ ఎలా చేశారు అని అడుగుతున్నారు. అది నా ఒక్కడి వల్ల అది కాదు. డైరెక్టర్ దగ్గరే ఉండి ఆ క్యారక్టర్ గురించి వివరించి ఇలా ఉండాలి.. అలా ఉండాలి అని చెప్పాడు. ఇది నా ఈజీయెస్ట్ పెర్ఫార్మన్స్. డైరెక్టర్ కు ఆక్యారెక్టర్ మీద అంత గ్రిప్ ఉంది కాబట్టి నా పని ఈజీ అయింది. పొద్దునే సెట్ కి వచ్చే వాడిని - బుజ్జి సర్ సీన్ ఏంటి అని అడిగేవాడిని.. అయన రెండు మూడు సార్లు చెప్పెవారు.. సో .. ఆ కంప్లీట్ క్రెడిట్ బుజ్జి సార్ దే. థ్యాంక్ యు సర్. ఈ అమేజింగ్ లైన్స్ - పెర్ఫార్మన్స్ అంతా క్రెడిట్ మీదే.
ఇక మూడవ వ్యక్తి.. మెయిన్ మ్యాన్ అరవింద్ గారు. ఈ రిలీజ్ ప్లానింగ్ అంతా అరవింద్ గారిదే. ఈ ఆగష్టు 15 రిలీజ్ అయితే నీకు చాలా మంచిది అని చెప్పి సినిమా సక్సెస్ కోసం కొన్ని మేజర్ డెసిషన్స్ తీసుకున్నారు. సెట్ మీదకు పెద్దగా వచ్చేవారు కాదు. ఎదో ఒకటి రెండు సార్లు లంచ్ కు వచ్చారు. కానీ సినిమా షూటింగ్ అయిన రోజునుండి ఎడిట్ రూమ్ లో కూర్చుని ఫ్లో సరిగ్గా ఉందా.. లేదా అని చెక్ చేస్తూ ఆ పాయింట్స్ మాతో డిస్కస్ చేసి చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఇంకొకటి.. అయన నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. నేను సినిమా ప్రమోషన్ గురించి ఏదైనా డిస్కస్ చేస్తే ఆయన ఎంతో సపోర్ట్ చేసే వారు.. గీతా ఆర్ట్స్ ఎప్పటినుంచో ఇండస్ట్రీ లో ఉన్న బ్యానర్. సక్సెస్ ఫుల్ బ్యానర్. అరవింద్ సార్ కి ఎంతో అనుభవం ఉంది. నేను జస్ట్ మూడు నాలుగు సినిమాలు చేసిన వాడిని కానీ అయన మేం చెప్పేది వినేవారు.. మా ఐడియాస్ ని నమ్మి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేవారు. థ్యాంక్ యు సర్.
ఈ సినిమా సక్సెస్ క్రెడిట్ అంతా మీ ముగ్గురిదే. నేన్ జస్ట్ యాక్టర్ లాగా నా జాబ్ చేశాను అంతే."