Begin typing your search above and press return to search.
రౌడీగారు ఏమిటో ఆ పాడుపనులు?
By: Tupaki Desk | 2 March 2020 3:22 PM GMTమొన్నటికి మొన్న పాపను బైక్ పై హైజాక్ చేశాడు. నిన్నటికి నిన్న సీక్రెట్ గా ఎటో షికారుకి తీసుకెళ్లాడట. మరి ఈరోజు ఏకంగా నడుముపై చెయ్యి వేసి చుట్టుకొలత చూస్తున్నాడు. అసలు రౌడీగారి వాలకమేమిటో? ఏమిటో ఆ పాడుపనులు? అంటూ బోయ్స్ అంతా కళ్లు మూసుకుంటున్నారు. పాప ఎంత నచ్చితే మాత్రం మరీ అలా నడుముపై చెయ్యి వేస్తారా? కళ్లు పెద్దవి చేసి చూసేందుకు ట్రై చేస్తారా? అంటూ బోయ్స్ ఒకటే కామెంట్లతో చెలరేగుతున్నారు.
ఆ రేంజులోనే టెంప్ట్ చేస్తోంది ఈ ఫోటో. అయితే ఇదంతా ఫైటర్ మూవీ కోసం పూరి సెట్ చేసిన షాట్ మహిమ అని భావించాల్సి ఉంటుంది. అసలే అనన్య పాండే సన్నజాజి రూపం కుర్రకారును కొంటెగా కవ్విస్తోంది. పైగా ఆ నడుము వొంపు నాగరం వెర్రెత్తించేస్తోంది. అలాంటి అందమైన అమ్మాయి నడుము చుట్టుకొలత చెక్ చేస్తుంటే కొంటె కుర్రాళ్లు టెంప్ట్ కాకుండా ఉంటారా? రౌడీ గారి అదృష్టానికి కుళ్లుకోకుండా ఉండగలరా?
అసలే రౌడీకి ఎంత ఫాలోయింగ్ ఉందో అనన్యకు అంతే ఫాలోయింగ్ ఉంది ఉత్తరాదిన. అనన్య ఫ్యాన్స్ ఈ యాక్టివిటీని అస్సలు క్షమిస్తారా? అన్నది చూడాలి. ఫైటర్ సెట్స్ నుండి లీకవుతున్న వరుస ఫోటోలు ఫ్యాన్స్ లోకి జోరుగా వెళ్లిపోతున్నాయి. తాజా ఫోటోలో అనన్య పాండే వైట్ టీ షర్టు - తెలుపు రంగు డెనిమ్ షార్ట్ లో స్పైసీగా కనిపిస్తోంది. ఇక రౌడీ టీమ్ తో పూరి- ఛార్మి సందడి చేస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫైటర్ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజులో రిలీజ్ చేసేందుకు కరణ్ జోహార్ తో పూరి టీమ్ టై అప్ అయిన సంగతి తెలిసిందే.