Begin typing your search above and press return to search.
మిడిల్ ఫింగర్ సెంటిమెంట్ ఏంటి రౌడీ ?
By: Tupaki Desk | 10 Feb 2020 3:41 PM ISTస్టార్ హీరోలకే కాదు తమ అభిమాన హీరోల్ని ఫాలో అయ్యే ఫ్యాన్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. అలాంటి సెంటిమెంట్ ను తాజాగా రైజ్ చేస్తున్నారు రౌడీ ఫాన్స్. అవును ఈ సెంటిమెంట్ గురించి విజయ్ దేవరకొండకి తెలియకపోవచ్చు. కానీ ఫ్యాన్స్ మాత్రం ఆ సెంటిమెంట్ ను గట్టిగా నమ్ముతూ విజయ్ ఈసారి హిట్టు కొట్టడం ఖాయం అంటున్నారు.
ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటో తెలుసా ...మిడిల్ ఫింగర్ సెంటిమెంట్. ఇదేం సెంటిమెంట్ అని కొట్టిపారేయకండి. ఫ్యాన్స్ చెప్పాక ఇది నిజంగానే ఓ పవర్ ఫుల్ సెంటిమెంట్ అనిపించడం ఖాయం. నిజానికి హీరోల్లో తన యాటిట్యూడ్ తో ఓ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు రౌడీ. విజయ్ ప్రతీ సినిమాలో బైక్ ట్రావెల్ సీన్ ఉంటుంది. ఇక బైక్ నడిపేటప్పుడు మిడిల్ ఫింగర్ బయటపెట్టి అన్ని వెళ్ళు మూయడం చేస్తున్నాడు విజయ్. ఈ విషయాన్ని లేటెస్ట్ గా ఫ్యాన్స్ బయటపెట్టారు. ఇందులో విచిత్రం ఏముందనుకోకండి. కేవలం తన హిట్ సినిమాల్లో మాత్రమే ఇలా బైక్ నడిపే టప్పుడు మిడిల్ ఫింగర్ బయట పెట్టాడు విజయ్.
ఇదే ఇప్పుడు ఫ్యాన్స్ కి ఓ సెంటిమెంట్ గా మారింది. గత సినిమాలతో నిరాశ పరిచి అపజయాలు అందుకున్న తమ రౌడీ హీరో ఇప్పుడు మళ్ళీ మిడిల్ ఫింగర్ సెంటిమెంట్ తో హిట్టు కొట్టడం గ్యారెంటీ అని గట్టిగా చెప్తున్నారు. మేమ్స్ క్రియేట్ చేసి మరీ ఈ సెంటిమెంట్ ను వైరల్ చేస్తున్నారు. నిజానికి 'వరల్డ్ ఫేమస్ లవర్' కి అనుకున్నంత బజ్ లేదు. ఇక టీజర్ , ట్రైలర్ కూడా విజయ్ గత సినిమాలు గుర్తుచేసేలా ఉందటంతో ఇది వర్కౌట్ అయ్యే ప్రాజెక్టే నా ? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.