Begin typing your search above and press return to search.
కండిషన్లు పెడితే వల్లకాదంటున్న గోవిందం!
By: Tupaki Desk | 19 Aug 2018 3:30 PM GMTవిజయ్ దేవరకొండ తాజా చిత్రం 'గీత గోవిందం' బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అర్జున్ రెడ్డి లాంటి ఎక్స్ ట్రీమ్ ఎమోషన్స్ ఉన్న పాత్ర చేసిన విజయ్ పూర్తిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్న గోవింద్ పాత్రలో ఒదిగిపోవడం చూసి సాధారణ ప్రేక్షకులే కాదు, సెలబ్రిటీలు కూడా ఇంప్రెస్ అయ్యారు. 'గీత గోవిందం' సక్సెస్ జోష్ లో ఉన విజయ్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో రియల్ లైఫ్ లో గీత లాంటి అమ్మాయి వెంట పడతారా అని అడిగితే ఒక ఇంట్రెస్టింగ్ అన్సర్ ఇచ్చాడు.
రియల్ లైఫ్ లో అలాంటి అమ్మాయికి తనకు ఎదురు పడే అవకాశమే లేదన్నాడు. "నాకు చాలా ఆశలు ఆశయాలు ఉన్నాయి. వాటిని గౌరవించి అర్థం చేసుకొని ప్రోత్సహించే అమ్మాయి కావాలి. నాకసలే ఓపిక చాలా తక్కువ. ఊరికే అది చెయ్.. ఇది చెయ్ అని కండిషన్లు పెడితే నావల్ల కాదు." అంతే కాదు గోవింద్ పాత్ర కు తనకు అసలు సంబంధం లేదని - కథ విన్నప్పుడే తనకు వింతగా అనిపించిందని అన్నాడు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి అబ్బాయిలు ఉంటారా అని అనిపించిందని చెప్పాడు.
తన యాటిట్యూడ్ కు దగ్గరగా ఉండే పాత్రను పోషించడం ఒక తీరు.. తనకు ఏమాత్రం సిమిలారిటీ లేని పాత్రలోనే ఇలా లీనమయ్యి నటించాడంటే ఇక తన యాటిట్యూడ్ కు దగ్గరగా ఉండే పాత్ర చేస్తే మరో అర్జున్ రెడ్డి బయటకు వస్తాడేమో!