Begin typing your search above and press return to search.
కాంబో అలాంటిది మరి.. బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుందంతే..!
By: Tupaki Desk | 17 Nov 2022 1:30 PM GMTస్టార్ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే సినిమా బిజినెస్ జరుగుతుంది. అదే ఆ సినిమా క్రేజీ కాంబినేషన్ అయితే మాత్రం ఇక అది మరింత జోరు కొనసాగిస్తుంది. లేటెస్ట్ గా అలాంటి సూపర్ బిజినెస్ జరుగుతుంది దళపతి విజయ్ మూవీ.
కోలీవుడ్ స్టార్ హీరో వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వరిసు సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తికాగానే విజయ్ 67వ మూవీ లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వస్తుంది. విజయ్ తో ఆల్రెడీ మాస్టర్ మూవీ చేసిన లోకేష్ మరోసారి కాంబో సెట్ చేసుకున్నారు.
కమల్ హాసన్ తో విక్రం మూవీ చేసిన లోకేష్ ఆ మూవీతో సంచలనాలు సృష్టించాడు. కమల్ హాసన్ కి కరెక్ట్ టైం లో కరెక్ట్ హిట్ ఇచ్చారు లోకేష్ కనగరాజ్. వరిసు పూర్తి కాగానే విజయ్ 67 సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లకుండానే ఓటీటీ ఆఫర్ వచ్చిందట. సినిమాకు నెట్ ఫ్లిక్స్ నుంచి 100 కోట్ల దాకా ఓటీటీ ఆఫర్ వచ్చిందట.
దళపతి విజయ్ సినిమాకు ఆ మాత్రం బిజినె చేయకపోతే ఎలా.. అయితే కేవలం ఓటీటీ రిలీజ్ తోనే 100 కోట్లు అంటే ఇక థియేట్రికల్ బిజినెస్ ఏ ఏంజ్ లో ఉంటుందో అని ఫ్యాన్స్ ఎక్సయిట్ అవుతున్నారు.
విజయ్ వరిసు తెలుగులో వారసుడు గా రిలీజ్ అవుతుంది. సో విజయ్ కి ఈసారి తెలుగు మార్కెట్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. లోకేష్ తీసిన ఖైదీ, విక్రం సినిమాలు తెలుగులో బీభత్సం సృష్టించాయి. కాబట్టి విజయ్ 67వ సినిమాకు కూడా తెలుగులో బిజినెస్ అదిరిపోతుంది.
నెట్ ఫిక్స్ లో ఓటీటీ డీల్ దాదాపు క్లోజ్ అయినట్టే అని తెలుస్తుండగా.. సినిమా స్టార్ట్ అయ్యాక థియేటర్ బిజినెస్ పై ఒక క్లారిటీ వస్తుంది. మాస్టర్ కాంబో దళపతి ఖాతాలో మెమరబుల్ హిట్ పడేలా చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. వారసుడు అనుకున్న అంచనాలను రీచ్ అయితే.. లోకేష్ సినిమాకు తెలుగులో కూడా బ్రహ్మాండమైన బిజినెస్ జరుగుతుందని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.