Begin typing your search above and press return to search.
వైరల్.. మరో హీరోను పొగిడి భర్తను ట్యాగ్ చేసిన హీరోయిన్
By: Tupaki Desk | 1 July 2022 12:34 PM GMTబాలీవుడ్ స్టార్ కపుల్ అనగానే టక్కున గుర్తుకు వచ్చే పేర్లలో కత్రీనా మరియు విక్కీ కౌశల్ ల పేర్లు ముందు వరుసలో ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.
హీరోయిన్ గా సుదీర్ఘ కాలంగా బాలీవుడ్ లో స్టార్ గా వెలుగు వెలుగుతున్న కత్రీనా కైఫ్ యంగ్ హీరో అయిన విక్కీ కౌశల్ ల పెళ్లి అందరికి ఆశ్చర్యం ను కలిగించింది. ఇద్దరు కూడా చాలా అన్యోన్యంగా ఉండటం ను వారి సోషల్ మీడియా అకౌంట్స్ ను ఫాలో అయ్యేవారికి తెల్సిందే.
తాజాగా వారిద్దరు ఇన్ స్టా గ్రామ్ లో హృతిక్ రోషన్ గురించి చర్చించుకోవడం వైరల్ అయ్యింది. హృతిక్ రోషన్ గడ్డంతో ఉన్న ఒక వీడియోను ఇన్ స్టా స్టోరీ లో కత్రీనా షేర్ చేసింది. ఈ గడ్డం లుక్ నాకు చాలా నచ్చింది అంటూ భర్త విక్కీ కౌశల్ ను ట్యాగ్ చేసింది. హృతిక్ రోషన్ ను పొగుడుతూ.. ఆయన గడ్డంను పొడుగుతూ పైగా భర్తను ట్యాగ్ చేయడం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి.
తనను కత్రీనా ట్యాగ్ చేయడంతో విక్కీ కౌశల్ స్పందించాడు. దీని గురించి మనం మాట్లాడుకోవాలి అన్నట్లుగా సమాధానం ఇచ్చాడు. హృతిక్ రోషన్ గడ్డం గురించి మాట్లాడుతారా లేదంటే హృతిక్ రోషన్ ను పొగడటం గురించి మాట్లాడుతారా అంటూ కొందరు సోషల్ మీడియాలో సరదాగా ముచ్చటించుకుంటున్నారు. మొత్తానికి హృతిక్ వీడియో తో వీరిద్దరి మధ్య ఏదో జరగబోతుందేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
విక్కీ కౌశల్ మరియు కత్రీనా కైఫ్ లు చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ కొత్త జంట మద్య ఎలాంటి విభేదాలు ఇప్పటి వరకు వచ్చిందే లేదు. కనుక ఈ గడ్డం ఎపిసోడ్ కూడా జస్ట్ జోక్ గా సరదాగా వారిద్దరు ముచ్చటించుకుంటూ ఉంటారు అనేది బాలీవుడ్ వర్గాల వారి అభిప్రాయం.
సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ఎవరికి తోచిన విధంగా వారు చర్చించుకోవడం అవివేకం అంటూ కొందరు బాలీవుడ్ సర్కిల్స్ వారు స్పందిస్తూ ఉన్నారు.