Begin typing your search above and press return to search.
పిక్ టాక్ : హీరోలు కూడా పనికి రారు బాసూ నీ ముందు
By: Tupaki Desk | 25 May 2021 11:30 PM GMTటీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫ్యాషన్ ఐకాన్ అనడంలో సందేహం లేదు. ఆయన డ్రస్సింగ్ మొదలుకుని ఆయన హెయిర్ స్టైల్ గడ్డం టాటూస్ ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆయన్ను స్టైల్ ఐకాన్స్ గా మార్చాయి అనడంలో సందేహం లేదు. విరాట్ కోహ్లీ తాజాగా కొత్త లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకర్షించాడు. అభిమానులు ఈ లుక్ కు ఫిదా అవుతున్నారు. కాస్త ఎక్కువ జుట్టు మరియు ఎక్కువ గడ్డంతో విరాట్ కోహ్లీ భలే ఉన్నాడే అంటూ నెటిజన్స్ పిచ్చ పిచ్చగా కామెంట్స్ చేస్తున్నారు.
కోహ్లీ కొత్త లుక్ పై నెట్టింట జరుగుతున్న ప్రచారం అంతా ఇంతా కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటోకు సంబంధించిన చర్చ తో ట్రెండ్డింగ్ గా నిలిచింది. కొందరు అభిమానులు నీ లుక్ ముందు బాలీవుడ్ కోలీవుడ్ టాలీవుడ్ ఇలా ఏ వుడ్ హీరోలు కూడా సరి పోరు గురూ అంటూ కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం లాక్ డౌన్ ఎఫెక్ట్.. కరోనా భయంతో కోహ్లీ బయటకు వెళ్లలేదమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కోహ్లీ కొత్త లుక్ గురించి ట్రోల్స్ చేస్తూ కూడా బాగానే ఉందని చాలా మంది కామెంట్స్ లు చేస్తున్నారు.
ఐపీఎల్ అర్థాంతరంగా నిలిచి పోవడంతో ఆటగాళ్లు పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యి విశ్రాంతి తీసుకుంటున్నారు. వచ్చే నెలలో ఇంగ్లాండ్ కు కోహ్లీ సేన వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కోహ్లీ ఇదే లుక్ ను కంటిన్యూ చేస్తాడా లేదంటే రాబోయే రోజుల్లో కూడా కోహ్లీ ఈ న్యూ లుక్ తో కంటిన్యూ అవుతాడా అనేది చూడాలి.