Begin typing your search above and press return to search.
బిగ్ బాస్ మసాలా: ఒకే దుప్పట్లో వరుణ్-వితిక!
By: Tupaki Desk | 4 Aug 2019 7:29 AM GMTఅసలే భార్యభర్తలు.. పైగా ఆధునిక శైలి నుంచి వచ్చిన వారు.. ఇంకేముంది బిగ్ బాస్ లోనూ తమ రోమాంటిక్ చేష్టలతో ప్రేక్షకులకు లైవ్ రోమాన్స్ ను పంచుతున్నారు. బిగ్ బాస్ లో చేరిన పెళైన హీరో-హీరోయిన్ జంట వరుణ్ సందేశ్-వితిక హగ్గులు, మద్దులను దాటి ఇప్పుడు రోమాన్స్ వరకు వెళ్లారు. శనివారం ఎపిసోడ్ లో వీరు దుప్పటి కింద హత్తుకొన్న సన్నివేశం ప్రేక్షకులు కాక పుట్టించింది.
బిగ్ బాస్ చరిత్రలోనే ఒక దంపతులైన జంటను ఇంట్లోకి పంపి ఈసారి సంచలనం సృష్టించారు. వారు ఇంట్లో ఒకే బెడ్ పై పడుకుంటున్నారు. తాజాగా మంగళవారం ఎపిసోడ్ లో హైలెట్ సీన్ కనిపించింది. వితిక-వరుణ్ ఒకే బెడ్ పై ఎమోషన్ తో రోమాన్స్ చేసుకున్న వీడియో హీట్ పుట్టించింది. బెడ్ రూంలో ఎవరూ లేకపోవడంతో వితిక వరుణ్ కప్పుకున్న దుప్పట్లో దూరిపోయింది. ఆ సమయంలో భర్తను కౌగిలించుకుని కాస్త అడ్వాన్స్ కూడా అయ్యింది. వరుణ్ దుప్పట్లో దూరి నీ హార్ట్ బీట్ వింటా అంటూ లోపలికి దూరిపోయింది. వరుణ్ ఏంటి ఇలా చేస్తున్నావ్.. ఓవరాక్షన్ చేయకు అంటూ వరుణ్ సర్ధి చెప్పి రోమాన్స్ కు చెక్ చెప్పాడు. కానీ కొద్దిసేపు వీరిద్దరి లైవ్ రోమాన్స్ ప్రేక్షకులకు కాకపుట్టించింది.
బిగ్ బాస్ లో ఇప్పటికే వీరిద్దరూ భార్యభర్తలు.. పైగా ఒకే బెడ్ లో పడుకుంటూ బాత్ టబ్ , బాత్రూంకు వెళుతూ ప్రత్యేకంగా ఉంటున్నారు. మిగతా ఇంటి సభ్యులకు దూరంగా రోమాంటిక్ మూడ్ లో గడుపుతున్నారు. ఇప్పుడు శనివారం ఒకే దుప్పట్లో దూరి కొంచెం షోలో మసాలా అద్దారు.