Begin typing your search above and press return to search.
సూపర్ హిట్ దర్శకుడి సపోర్ట్ తో!
By: Tupaki Desk | 19 Oct 2019 1:30 AM GMTనిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కొడుకు గణేష్ డెబ్యూ సినిమా ఇటివలే గ్రాండ్ గా లాంచ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు పవన్ సదినేని దర్శకుడు. ఈ సినిమాకు పీరియాడిక్ లవ్ స్టోరీ సెలెక్ట్ చేసుకున్న పవన్ మరో దర్శకుడు వివేక్ ఆత్రేయ సపోర్ట్ కూడా తీసుకున్నాడు. స్క్రిప్ట్ డిస్కర్షన్ నుండి వివేక్ ఈ సినిమాలో ఉన్నాడు.
'మెంటల్ మదిలో' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వివేక్ ఆత్రేయ ఆ సినిమాతో దర్శకుడిగా మంచి మార్కులే అందుకున్నాడు. మంచి కథతో పాటు ఆకట్టుకునే సన్నివేశాలతో ఆకట్టుకున్నాడు. కానీ రెండో భాగం తేడా కొట్టడంతో సినిమా అనుకున్న స్థాయికి వెళ్ళలేకపోయింది. ఇక షార్ట్ గ్యాప్ లోనే రెండో సినిమా 'బ్రోచేవారెవరురా' తో ఓ సూపర్ హిట్ కొట్టి తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు.
అందుకే గణేష్ సినిమాకి వివేక్ ఇవల్వ్ చేసారు. పోస్టర్ లో తన పేరు కూడా వేసారు. ఎలాగో దర్శకుడు పవన్ సాదినేని కి వివేక్ కి మంచి ఫ్రెండ్షిప్ కూడా ఉంది. ఇద్దరి మధ్య ఈగో క్లాషేస్ వచ్చే చాన్స్ కూడా లేదు. అందుకే నిర్మాతలు కూడా ఇద్దరి టాలెంట్ తో గణేష్ కి హిట్ వచ్చేలా సినిమాను ప్లాన్ చేస్తున్నారు. మరి సినిమాలో వివేక్ సహకారం ఎంత వరకూ ఉంటుందనేది మాత్రం రిలీజయినా తెలియక పోవచ్చు.