Begin typing your search above and press return to search.
ఫ్లాప్ హీరోయిన్ ఇలా హీట్ పెంచేస్తోంది!
By: Tupaki Desk | 14 May 2021 1:30 AM GMTసుధీర్ బాబు సినిమా `భలే మంచి రోజు`లో ఒక లీడ్ పాత్రలో నటించింది పంజాబీ బ్యూటీ వామికా గబ్బి. పంజాబీ- హిందీ- మలయాళం- తమిళంలో ఈ బ్యూటీ నటిస్తోంది. 2007లో హిందీ చిత్రం `జబ్ వియ్ మెట్`తో తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నెమ్మదిగా కెరీర్ గ్రాఫ్ ని పెంచుకుంది.
వామిక చక్కని కథక్ నర్తకి. యో యో హనీ సింగ్ -అమృందర్ గిల్.. తు మేరా.. మై తేరా అనే పంజాబీ చిత్రంతో బిగ్ బ్రేక్ వచ్చింది. అటుపై మరో రెండు పంజాబీ చిత్రాలలో నటించింది. ఇష్క్ బ్రాందీ - ఇష్క్ హాజీర్ హై చిత్రాల్లో దిల్జిత్ దోసంజ్ తో కలిసి నటించింది.
`సిక్స్ టీన్`లో తనీషా అనే పాత్రలోనూ మెప్పించింది. అటుపై తెలుగు చిత్రం `భలే మంచి రోజు`లో సుధీర్ సరసన కథానాయికగా నటించింది.కానీ ఆ సినిమా ఆశించిన విజయం దక్కకపోవడంతో తెలుగులో మరో అవకాశం లేదు. మబ్బై నెరతు మయక్కం (2016) అనే తమిళ చిత్రంలో కథానాయికగా నటించింది. టోవినో థామస్‌తో కలిసి మలయాళ చిత్రం గోధాలో నాయికగా నటించింది. మార్చి 2017 లో అమిన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఇరావాకలం అనే తమిళ చిత్రానికి వామికా సంతకం చేసింది. ఇందులో శివ.. ఎస్. జె. సూర్య కూడా నటించారు.
మరోవైపు వామికకు సోషల్ మీడియాల్లోనూ అసాధారణ ఫాలోవర్స్ ఉన్నారు. ఆ క్రమంలోనే వరుస ఫోటోషూట్లతో అంతకంతకు అగ్గి రాజేస్తోంది. వామిక తాజా ఫోటోషూట్ ఇంటర్నెట్ లో అగ్గి రాజేస్తోంది.