Begin typing your search above and press return to search.
టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా ఆప్ఘన్ ఐటం భామ!
By: Tupaki Desk | 9 Oct 2022 12:30 PM GMTవారినా హుస్సేనా? ఈ ఆప్ఘన్ బ్యూటీ ఇటీవలే టాలీవుడ్ లో పరిచయమైంది. `బింబిసార` ఐటమ్ గాళ్ల్ గా పెర్పార్మెన్స్ చేసిన బ్యూటీ అందం..అభినయంతో ఆకట్టుకుంది. అందులో ఐటమ్ సాంగ్ కుర్రాళ్లను ఏమంత గొప్పగా ఊపేయలేదు గానీ..సినిమా సక్సెస్ తో వారినా పేరు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఇటీవలే `గాడ్ ఫాదర్` సినిమాలో సైతం ఐటం గాళ్ గా మెప్పించింది.
ఇందులో ఐటం భామ గా అంతగా కిక్ ఇచ్చింది లేదు. రెండు సినిమాల్లోనూ సరైన ట్యూన్స్ కుదరకపోవడమే అమ్మడికి మైనస్ తప్ప తక్కినవన్నీ కలిసొచ్చాయి. ఇలా వారినా టాలీవుడ్ కెరీర్ ఆరంభంలోనే రెండు బ్యాక్ టూ బ్యాక్ సక్సెస్ ల్ని ఖాతాలో వేసుకుంది. ఇప్పుడీ క్రేజ్ తో నూ బ్యూటీ తదుపరి కమిట్ మెంట్లు విషయంలో అప్పుడే పారితోషికం హైక్ చేసిందని కొత్త ప్రచారం తెరపైకి వస్తుంది.
సక్సెస్ ని నమ్ముకుని నడిచే నిర్మాతలు అమ్మడి వెంట బాగానే పడుతున్నట్లు వినిపిస్తుంది. పనిలో పనిగా హీరోయిన్ గానూ ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు గుసగుస వినిపిస్తుంది. తదుపరి అవకాశాలు వస్తాయా? లేదా? అన్నది పక్కన బెడితే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టాయాలి అన్న విషయాన్ని మాత్రం బాగా అర్ధం చేసుకుంది.
అందుకే రెండు సక్సెస్ లతో పారితోషికం పెంచేసింది! అన్న నెగిటివ్ రూమర్ ఇండస్ర్టీలో హాట్ టాపిక్ గా మారింది.ఐటమ్ గాళ్ గా పరిచయమైన బ్యూటీని టాలీవుడ్ అంత ఈజీగా హీరోయిన్ గా యాక్సప్ట్ చేయదు. ఇండస్ర్టీకి అంటూ కొన్ని లెక్క్లలున్నాయి. వాటిని అనుసరించి హీరోయిన్ గా అవకాశాలు కల్పిస్తారు.
ఆ కోవలో ఈ బ్యూటీ నిలవాలంటే? వాటిని బ్రేక్ చేయాల్సి ఉంది. పైగా ఆరంభంలోనే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ మొదలైంది? వీటన్నింటిని దాటుకుని వెళ్లడం అంటే ఆషామాషీ కాదు. మరి భవిష్యత్ ఎలా ఉంటుంది? అన్నది కాలం నిర్ణయించాలి. ఈ బ్యూటీ సల్మాన్ ఖాన్ బ్రాండ్ తో బాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆయన నిర్మాణ సంస్థలో తెరకెక్కిన `లవ్ యాత్రీ`లో నటించింది. అటుపై టాలీవుడ్ కి దిగుమతి అయింది. అమ్మడు పుట్టి పెరిగింది అమెరికాలో. అటుపై ఆప్ఘాన్ పౌరసత్వం తీసుకుంది. సినిమాలపై ప్యాషన్ తో ఇండియాని షేక్ చేయాలని దిగింది. చూద్దాం అమ్మడి ఏపాటి సత్తా చాటుతుందో.