Begin typing your search above and press return to search.
జస్ట్ ఫ్రెండ్స్... మళ్లీ మళ్లీ చెప్పను!
By: Tupaki Desk | 11 April 2015 3:30 PM GMTఆదిత్య తో తనకి ఉన్నది స్నేహం మాత్రమే అని... మా మధ్య ఉన్న స్నేహాన్ని వర్కీకరించొద్దని మీడియాకు హితవు పలుకుతుంది శ్రద్దాకపూరు. అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడూ మేము మంచి స్నేహితులుగానే ఉంటామని అంటుంది. ఆష్కి-2 చిత్రంతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టడంతో ఫుల్ మార్కులే పొందింది ఈ ముద్దు గుమ్మ. ఈ సినిమాలో ఆదిత్య కు శ్రద్దాకూ కెమిస్ట్రీ బాగా కుదిరిందనీ... అదే కెమిస్ట్రీ నిజ జీవితంలో కూడా మరీ బాగా కుదిరి ఉంటుందని, అందుకే చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారని రోజుకో పుకారు వినిపిస్తున్న విషయం తెలిసిందే!
ఇదే విషయంపై కాస్త చిర్రుబుర్రుగానే స్పందించిన శ్రద్దా మీడియాను ఉద్దేశించి... "మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఒకే విషయం మళ్లీ మళ్లీ చెప్తున్నాను. మేమెప్పుడు మంచి స్నేహితులమే. ఈ స్నేహాన్ని ఎప్పటికీ కొనసాగిస్తాం. పదే పదే ఇదే ప్రశ్న వేస్తే ఇకపై సమాధానం కూడా ఇవ్వను" అని నొక్కి వక్కానించింది. ఈమె చెప్పే మాటలకి, చేస్తున్న చేతలకి పొంతన లేకుండా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి!