Begin typing your search above and press return to search.
కాలి గాయం నొప్పి పెడుతున్నా ఇదేంటబ్బా?
By: Tupaki Desk | 18 Nov 2022 3:28 AM GMTఓవైపు కాలికి కట్టు వేసారు. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అయినా అదేమీ పట్టనట్టు జిమ్ కి వెళ్లింది. అక్కడ భారీగా కసరత్తులు చేసింది. డెడికేషన్ లో తనని కొట్టేవాళ్లే లేరని నిరూపించింది. అదంతా సరే కానీ అలా కాలికి కట్టు ఎందుకు వేసినట్టు? అంతగా నొప్పి పెడుతుంటే అలా కుంటుకుంటూ జిమ్ కి వెళ్లడం అవసరమా? అన్నది అభిమానుల ప్రశ్న.
కానీ ఏం చేస్తాం.. బాలీవుడ్ ఫ్యాషనిస్టాల్లో ఉన్న కాంపిటీషన్ అలాంటిది. ఏ క్షణం మిస్సయినా వెనక్కి నెట్టేసేందుకు పోటీబరిలో ముద్దుగుమ్మకు కొదవేమీ లేదు. అందుకే మన బుట్టబొమ్మ ఎందులోను అశ్రద్ధ చేయదు. ముఖ్యంగా యోగా జిమ్ సెషన్స్ ని అస్సలు విడిచిపెట్టదు. అలాంటి ఒక సందర్భంలోనే ఇదిగా ఇలా ప్రత్యక్షమైంది.
ఓవైపు గాయం నొప్పి పెడుతున్నా కుంటుకుంటూ నడవాల్సి వచ్చినా కానీ మరోవైపు శారీరక శ్రమకు సిద్ధమైంది. పైగా తనలో గ్లామర్ యాంగిల్ ఎక్కడా తగ్గదని నిరూపిస్తూ ఇదిగో ఇలా స్టైలిష్ గా ఫోజులిస్తూ కనిపించింది.
గాయపడిన పూజా హెగ్డే జిమ్ వెలుపల కనిపించింది. తన కారు వైపు నడవడానికి చాలా కష్టపడుతోంది. ఈ ఫోటో- వీడియోలను ముంబై ఫోటోగ్రాఫర్లు షేర్ చేయగానే అంతర్జాలంలో వైరల్ గా మారాయి.
అక్టోబర్ లో సల్మాన్ ఖాన్ నటిస్తున్న 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' షూటింగ్ సమయంలో పూజా హెగ్డే ఎడమ కాలి మడమకు గాయమైంది. కొంత విశ్రాంతి తనకు అవసరం కానీ.. ఇటీవల తన జిమ్ వెలుపల కనిపించింది. తన కాలి చీలమండ ప్లాస్టర్ తో చుట్టి కనిపిస్తోంది. పూజా జిమ్ నుండి తన కారు వైపు వెళ్ళేటప్పుడు నడవడానికి చాలా కష్టపడింది. కానీ చిరునవ్వుతో ఫోటోగ్రాఫర్ల వైపు కూడా చేతులు ఊపింది.
ఇక స్టైలిష్ గాగుల్స్ తో పూజా హొయలు పోవడంలో ఎక్కడా తగ్గలేదు. నొప్పిని భరిస్తూనే ఇదంతా ఎట్టాగబ్బా! అంటూ అభిమానులు సందేమౄలు వ్యక్తం చేస్తున్నారు. పూజా నటించిన రాధేశ్యామ్ డిజాస్టరైనా టాలీవుడ్ లో అవకాశాలకు కొదవేమీ లేదు. తదుపరి మహేష్ సరసన త్రివిక్రమ్ చిత్రంలోను నటిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.