Begin typing your search above and press return to search.
అర్థ సెంచరీ కొట్టేస్తున్నా అమీషా ఏంటి ఇదీ?
By: Tupaki Desk | 3 July 2021 3:39 AM GMTఅర్థ సెంచరీకి చేరువ అవుతున్నా అమీషా పటేల్ అందాల జాతర ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బద్రి నాయిక ఇప్పుడు టాలీవుడ్ లోనూ హాట్ డిబేట్ కి తెర తీస్తోంది. కాస్త లేటయినా లేటెస్టుగా అందాలను ఆరబోస్తోంది ఈ బ్యూటీ. కెరీర్ ముగుస్తున్నా.. ఇంకా 20 ప్లస్ వేషాలతో అమీషా యువతరంలో చర్చకు వస్తోంది.
లేటు వయసు ఘాటు సుందరి ప్రస్తుతం బాలీవుడ్ లో అవకాశాలు లేకపోయినా.. సోషల్ మీడియాల్లో ఎంతో యాక్టివ్ గా ఉంది. అమీషా తరచుగా వేడెక్కించే ఫోటోషూట్లను ఇన్ స్టా వేదికగా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంతర్జాలంలో దుమారం రపుతున్నాయి.
`కహో నా ప్యార్ హై` స్టార్ మళ్లీ పాత రోజుల్లోకి వెళ్లిపోయిందే! అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. అమీషా ఇంతకుముందు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఒక బ్లాక్ బికినీ టాప్ లో ధరించిన ఫోటోను పంచుకున్నారు. ఆమె మ్యాచింగ్ బ్లాక్ బికినీ బాటమ్ బటన్ లెస్ బ్లూ డెనిమ్ లో హెడ్ స్కార్ఫ్ - సన్ గ్లాసెస్ పై పింక్ పెదవులతో అమీషా తన రూపాన్ని కొత్తగా ప్రెజెంట్ చేసింది. అమీషా బోల్డ్ లుక్ ప్రస్తుతం ప్రకంపనాలు సృష్టిస్తోంది. ``సమ్మర్ హాలిడే వైబ్స్ .. మేజర్ మిస్సింగ్ .... ఇంకెవరు కావాలి.. సమ్మర్ వెకేషన్ కావాలి ????`` అంటూ అమీషా ఈ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చింది.
అమీషా బేర్ బ్యాక్ ఫోజులు.. హాట్ లుక్ ప్రస్తుతం డిబేట్ గా మారింది. లాక్ డౌన్ వల్ల చాలాకాలంగా బికినీ బీచ్ సెలబ్రేషన్స్ కి దూరమైపోయిన ఫీలింగ్ అమీషాలో బయటపడుతోంది. ఎందుకంటే బద్రి నటి తన శీర్షికలోని కోవిడ్ కి మునుపటి సమయాన్ని గుర్తుచేసుకుంది. ``భవిష్యత్ వైపు తిరిగి చూస్తే .. ఆశాజనకం అనిపిస్తోంది. అందరికీ COVID ఫ్రీ సంతోషకరమైన భవిష్యత్తు కావాలి``అని ఆమె శీర్షికగా రాసింది.
అమీషా పటేల్ - సన్నీ డియోల్ నటించిన 2001 బ్లాక్ బస్టర్ `గదర్: ఏక్ ప్రేమ్ కథ` విడుదలై ఈ ఏడాదితో 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 1947 లో ఇండియా విభజన నేపథ్యంలో దేశభక్తి ప్రధానాంశంతో తెరకెక్కింది.