Begin typing your search above and press return to search.
కొత్త బోయ్ ప్రెండ్ తోనూ శ్రుతిహాసన్ కటీఫ్!
By: Tupaki Desk | 14 Dec 2022 9:30 AM GMTమైఖేల్ కోర్సలే తో బ్రేకప్ తర్వాత శ్రుతిహాసన్ డూడుల్ ఆర్టిస్ట్ శంతను హజారికాతో డేటింగ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ఇద్దరు సీరియస్ గా లవ్వాయణం సాగిస్తున్నారు.
ఇన్ స్టా వేదికగా ఇద్దరిమధ్య బాండింగ్ గురించి వివిధ రూపాల్లో శ్రుతి రివీల్ చేసింది. అయితే మైఖెల్ కోర్సలేతో ఎదురైన కొన్ని అనుభవాల నేపథ్యంలో జాగ్రత్త పైడి శంతను విషయంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కనిపించింది.
కెరీర్ ని అశ్రద్ద చేయకుండా ఓవైపు సినిమాలు చేస్తూనే శంతను తో మూవ్ అవుతుంది. మైఖేల్ తో ప్రేమలో ఉన్నంత కాలం సినిమాలుమానేసి కేవలం షికార్లే చేసింది. బ్రేకప్ జరిగి కొన్ని నెలలు గడిచిన తర్వత తానేం కోల్పోయిందో గ్రహించి రియలైజ్ అయింది. అందుకే శంతను విషయంలో కండీషన్స్ అప్లై అని ముందుగానే అలెర్ట్ అయింది.
మరి ఇప్పుడు శంతను హజారికా తోనూ కటీఫ్ జరిగిందా? కొత్త బోయ్ ప్రెండ్ తో ప్రేమాయాణం మూడు నాళ్లు ముచ్చటేనా? ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తయా? శ్రుతిహాసన్ తాజా అప్ డేట్ ఏంటి? అంటే ఆసక్తికర సంగతులే తెలుస్తున్నాయి. నాతో నేను సరదాగా ఉంటాను. నాలా నేను..నాతో నేను ఉంటేనే బాగుంటుంది. నాజీవితాన్ని నేనే ఇష్టపడతాను' అంటూ నేను అనే పురాణం తెరపైకి తెచ్చింది.
దీంతో డూడల్ ఆర్టిస్ట్ తోనూ కటీఫ్ కన్పమ్ అంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. రెండుసార్లు ప్రేమలో విఫమవ్వడం తోనే అమ్మడు ఇలా ఒంటరిగా మనో వేదనకు గురవుతూ ఈ పోస్ట్ పెట్టిందని అభిప్రాయపడుతున్నారు.
మరి 'నేను అనే' పురాణం బ్రేకప్ కి సంబంధించేనా? లేక ఇంకేదైనా అంతరార్ధం ఉందా? అన్నది శ్రుతిహాసన్ క్లారిటీ ఇవ్వాలి. ప్రస్తుతం భామ సీనియర్ హీరోలు చిరంజీవి..బాలయ్యలతో జత కడుతోన్న సంగతి తెలిసిందే. ఆరకంగా నాటి-మేటి నాయికల బ్యూటీగానూ హైలైట్ అవుతంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.