Begin typing your search above and press return to search.
అలియాభట్ చేతిలో ఆరెంజ్ కప్ దేనికి సంకేతం?
By: Tupaki Desk | 15 Nov 2022 4:30 PM GMTబాలీవుడ్ నటి అలియాభట్ నవంబర్ 2న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లైనా ఏడాదే అలియా మాతృమూర్తిగా అవతరించింది. కపూర్ ఇంట వారసురాల్ని అందించింది. దీంతో కపూర్ కుటుంబం ఎంతో సంతోషంలో మునిగిపోయింది. భర్త రణబీర్ కపూర్ ఆనందానికైతే అవదుల్లేవ్. బుల్లి అలియా వచ్చేసిందంటూ సంబర పడుతున్నారు.
ఇది జరిగి రెండు వారాలు పూర్తికావడంతో అలియాభట్ ఇప్పుడిప్పుడే మళ్లీ సోషల్ మీడియాలోకి యాక్టివ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రసవం దగ్గర నుంచి అలియా సోషల్ మీడియాకి దూరమైంది. పూర్తిగా బెడ్ రెస్ట్ సహా పాపాయి ఆలనాలో బిజీ అవ్వడం సహా అవసరమైన డైట్ ఫాలో అవుతుంది. ఇప్పుడిప్పుడు ప్రసవం నుంచి కోలుకుంటుంది. తాజాగా కొద్ది సేఏపటి క్రితమే అలియా ఇన్ స్టా ద్వారా అభిమానులకు టచ్ లోకి వచ్చింది.
ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ తీసుకొని అలియా అస్పష్టమైన ఓ ఫోటోను పంచుకుంది. అందులో ఆమె ఆరెంజ్ కలర్ కప్‌ను పట్టుకుని కనిపిస్తుంది. దానిపై 'మామా' అని రాసి ఉంది. ఆలియా ఆ పోస్ట్‌కి ఇలా క్యాప్షన్ ఇచ్చింది. 'ఇది నేను' మరియు పసుపు రంగు గుండె ఎమోజిని కూడా జోడించింది. అలియా ముంబైలోని తన వాస్తు నివాసం నుంచి ఈ పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ ఫోటోపై అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కామెంట్స్ సెక్షన్‌లోకి వెళ్లి హార్ట్ ఎమోజీలను వదులుతున్నారు. ఒక అభిమాని ఆమెను 'ఎప్పటికైనా అందమైన మామా' అని పిలిచాడు. మరొక వినియోగదారుడు... 'బేబీ మామా!! ఆమె ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉందని ఆశిస్తున్నాను' అని రాసుకొచ్చారు.
మరొక వినియోగదారుడు ఇలా అన్నారు. 'దయచేసి మేము చూడాలనుకుంటున్న బేబీ చిత్రాన్ని మాకు చూపించండి'అంటూ ఎంతో ఆశతో పోస్ట్ పెట్టారు. మరి వీటికి అలియాభట్ ఎలాంటి బధులిస్తుందో చూడాలి. ఇంకా అలియాభట్ కొన్ని నెలలు పాటు విశ్రాంతిలో ఉంటుంది. పూర్తిగా కోలుకున్న తర్వాత మళ్లీ షూటింగ్ లతో బిజీ కానున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.