Begin typing your search above and press return to search.

స‌న్న‌ని ఆ క్లీవేజ్ కాక ఏంటి కేతిక‌?

By:  Tupaki Desk   |   19 Oct 2022 5:45 AM GMT
స‌న్న‌ని ఆ క్లీవేజ్ కాక ఏంటి కేతిక‌?
X
'రొమాంటిక్' బ్యూటీ కేతిక శ‌ర్మ తొలి సినిమా రిలీజ్ కాకుండానే రెండ‌వ సినిమా ఛాన్స్ ద‌క్కించుకుంది. ఆసినిమా కూడా విడ‌దుల కాకుండానే మూడ‌వ సినిమా 'రంగ రంగ వైభ‌వంగా' లో అవ‌కాశం ఒడిసిప‌ట్టుకుంది. మ‌రి ఈ మూడు సినిమాల ద్వారా కేతిక సంపాదించింది ఏంటి? అంటే కేవ‌లం పారితోషికం మినిహా స‌క్సెస్ కాద‌న్న‌ది తెలిసిన వాస్త‌వం.

ఇలా మూడు చిత్రాల్లో అవ‌కాశాలు రావ‌డం గొప్ప‌విష‌య‌మే అయినా....దాంతో పాటు స‌క్సెస్ కూడా ఉంటే? ట్రాక్ బాగుండేది. మ‌రి కేతిక భ‌విత‌వ్యం ఏంటి? అంటే అమ్మ‌డు క‌ష్ట‌కాలంలోనే ఉంద‌న్న‌ది వాస్త‌వం. అవును ఆరంభంలో అద‌ర‌గొట్టినా అమ్మ‌డి చేతిలో ఒక్క ఛాన్స్ కూడా లేదు. మూడు సినిమాల్లో క‌నీసం ఒక్క సినిమా స‌క్సెస్ అయినా ఛాన్స్ ద‌క్కేది.

ఫెయిల్యూర్ ప్ర‌భావంతో కేతిక వైపు చూసే ద‌ర్శ‌క నిర్మాత‌లే లేరు. గాయ‌నిగా కెరీర్ ప్రారంభించిన అమ్మ‌డు హీరోయిన్ గా వేంగంగానే ప్ర‌మెఓట్ అయింది. వ‌చ్చిన అవ‌కాశాలు మాత్రం బ్యూటీకి పూల బాట వేయ‌లేక‌పోయాయి. ఈ స‌న్నివేశం నుంచి బ‌య‌ట ప‌డాలంటే మీడియం రేంజ్ లో హీరోలే ఆదుకోవాలి. అందం..అభిన‌యం గ‌ల హీరోయిన్నే కాబ‌ట్టి ఒక్క ఛాన్స్ కోసం వెయిట్ చేస్తోంది.

ఆ అవ‌కాశం తో హిట్ అందుకుని గెలుపు గుర్రం ఎక్కాల‌ని ఆశ‌ప‌డుతుంది. మ‌రి ఆ ఛాన్స్ ఇప్ప‌ట్లో వ‌స్తుందా? లేదా అన్న‌ది ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌. ఇక సో ష‌ల్ మీడియాలో మాత్రం త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోతుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల‌కి ట‌చ్ లో ఉంటుంది. హీటెక్కించే షూట్ల‌కు ఏ మాత్రం నెట్టింట కొద‌వ‌లేదు.

తాజాగా మ‌రోసారి యువ‌త‌ని ఆక‌ర్షించే ప్ర‌త‌య్నం చేసింది. ఇండోర్ ఫోటో షూట్ కోసం కేతిక ఇలా ముస్తాబైంది. లేత‌ ఆకుపచ్చ -నెక్‌లైన్ దుస్తులలోత‌ళుక్కున మెరిసింది. లైట్ గా క్లీవేజ్ స్పైసీ ట‌చ్ అప్ ఇచ్చింది. అమ్మ‌డు ఈ చిత్రాలకు ఓ క్యాప్షన్ ఇచ్చింది. 'ది ఆర్ట్ ఆఫ్ ఐ కాంటాక్ట్ స అని రాసుకొచ్చింది. గ్రీన్ ఐ మేకప్‌ను ఇలా ఇండికేట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.