Begin typing your search above and press return to search.
కంటిపై కునుకు లేకుండా రాశీ అంతగా ఏం చేస్తోంది?
By: Tupaki Desk | 18 Jun 2022 5:35 AM GMTఒక సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమా సెట్స్ కి పరుగులు పెట్టాల్సిన సన్నివేశం నేడు ఉంది. ఆర్టిస్టుగా డిమాండ్ ని ఎన్ క్యాష్ చేసుకునేందుకు తారలు బిజీ షెడ్యూళ్లతో గడిపేయడం చూస్తున్నదే. నేటితరంలో బిజీయెస్ట్ హీరోయిన్ గా కెరీర్ రన్ కొనసాగిస్తోంది అందాల రాశీ ఖన్నా. ఈ భామ సన్నివేశం ఇప్పుడు క్షణం తీరిక లేకుండా ఉంది. ఎంతగా అంటే కనీసం కంటి నిండా నిదురపోయేందుకే సమయం సరిపోవడం లేదట. దీంతో కంటి కింద నల్లని వలయాలు వచ్చేశాయని ఫిర్యాదు అందింది.
అందుకు సంబంధించిన ఒక ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది. రాశీ .. కంటి కింద ఆ నల్లని వలయాల విషయంలో తప్పకుండా ఫిర్యాదు చేయాలి. ఇదంతా నైట్ షూట్స్ పుణ్యమే అంటూ తనకు మేకప్ వర్క్ చేస్తున్న ఇక్బాల్ సరదాగా వ్యాఖ్యానిస్తూ ఓ ఫోటోతో పాటు ఈమోజీలను షేర్ చేసారు. అతడు షేర్ చేసిన మేకప్ రూమ్ ఫోటోగ్రాఫ్ లో రాశీ కాస్త టైర్డ్ గానే కనిపిస్తోంది. కంటి కింద సర్కిల్స్ ని మేకప్ లో కవరప్ చేసారని అర్థమవుతోంది.
అయితే ఎంతగా అలసిపోతే అంతగా ఆదాయం వస్తుంది ఈ రంగంలో. అందుకే పాపం ఇలా రాశీ తన నిదురను కూడా త్యాగం చేస్తోంది...!అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. అయినా మరీ అంతగా అలసిపోయేంతగా ఎందుకంత తపన. కాస్త వర్క్ టెన్షన్ ని తగ్గించుకోవచ్చు కదా! అని కూడా కొందరు సూచిస్తున్నారు.
ఇకపోతే రాశీ ఖన్నా నాగచైతన్య సరసన బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందే చైతన్య సరసన రాశీ వెంకీమామలో నటించింది. రెండవసారి థాంక్యూలో నటించింది. థాంక్యూ షూటింగ్ సమయంలో రాశీ చై- విక్రమ్ కేలతో పలు సెల్ఫీలు ఫోటోగ్రాఫ్ లను షేర్ చేయగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అప్పట్లో టీమ్ ఇటలీ మిలన్ లో షెడ్యూల్ ను కొనసాగించారు.
మిలన్ లో షూటింగ్ కోసం ఇరవై రోజుల పాటు సుందరమైన నగరం టురిన్ లోనూ చిత్రీకరణ జరిపారు. థాంక్యూ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ మరో లెవల్లో ఉంటుందని చైతన్య-విక్రమ్ లతో బ్యాక్ టు బ్యాక్ పని చేయడం ఆనందంగా ఉందని కూడా రాశీ వెల్లడించింది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటున్న ఈ మూవీ జూలై 8న విడుదలకు సిద్ధమవుతోంది. థాంక్యూ ప్రమోషన్స్ కోసం రాశీ ఎగ్జయిటింగ్ గా ఉందిట.
ఇతర సినిమాల మ్యాటర్ కి వస్తే.. రాశీ ఖన్నా లైనప్ చాలా పెద్దగానే ఉంది. తుగ్లక్ దర్బార్ - అరణ్మనై 3 - మేథావి - భ్రమమ్ వంటి మరికొన్ని క్రేజీ సినిమాలు చేస్తోంది. ఆర్య హీరోగా నటిస్తున్న అరణ్మనై 3 ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్ & డికె దర్శకత్వంలో షాహిద్ కపూర్ - విజయ్ సేతుపతి లతో కలిసి డిజిటల్ లోనూ డెబ్యూ ఇస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ స్ట్రీమింగ్ కోసం రాశీ ఎంతో ఎగ్జయిటింగ్ గా వేచి చూస్తోందట.