Begin typing your search above and press return to search.
రౌడీ గారు ఫ్యాషన్ చానెల్ ఎపుడో
By: Tupaki Desk | 9 Dec 2019 7:51 AM GMTఫ్యాషన్ అండ్ ట్రెండ్స్ ని ఫాలో చేయడంలో విజయ్ దేవరకొండ యూనిక్ స్టైల్ ని అనుసరిస్తున్న సంగతి తెలిసిందే. రౌడీ బ్రాండ్ పేరుతో రౌడీ వేర్ లుక్ లో కనిపిస్తూ నిరంతరం యువతరంలో హాట్ టాపిక్ గా మారాడు. విజయ్ ఎక్కడ ఉన్నా తనే హైలైట్ అయ్యేలా ఎంతో జాగ్రత్త తీసుకుంటూ నలుగురి నోళ్లలో నానుతున్నాడు. అతడి సెలక్షన్ నచ్చినా నచ్చకపోయినా ఫ్రీ ప్రమోషన్ కొట్టేస్తున్నాడు.
ఇంతకుముందు డియర్ కామ్రేడ్ ప్రచార వేడుకలు మొదలు దేవరకొండ ప్రతిసారీ ఏదో ఒక కొత్త లుక్ తో కనిపిస్తూనే ఉన్నాడు. ఇటీవలే మెబాజ్ ప్రమోషనల్ యాడ్ షూట్ కోసం ముంబైకి వెళ్లిన దేవరకొండ అక్కడా యూనిక్ వేలో కనిపించాడు. గత కొంతకాలంగా బాగా పెరిగిన లాంగ్ హెయిర్ గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. అర్జున్ రెడ్డి గుబురు గడ్డం జులపాల జుట్టు లుక్ తో అటు ముంబై సర్కిల్స్ లోనే సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలుస్తున్నాడు. గత కొంతకాలంగా హైదరాబాద్ టు ముంబై చుట్టూస్తూ విమానాశ్రయాల్లో అతడు కనిపించిన తీరుపై యూత్ ఆసక్తిగా మాట్లాడుకున్నారు.
అయితే ఇక అతడు తన గెటప్ ని మార్చాల్సిన టైమ్ దగ్గర పడినట్టుంది. ఎలానూ పూరి తో ఫైటర్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఆ క్రమంలోనే కొత్త లుక్ కి మారాల్సి ఉంటుంది. ఇప్పటికే గడ్డం తొలగించాడు.. అయినా లాంగ్ హెయిర్ మాత్రం అలానే ఉంది. ఫైటర్ కి ఆరంభం నుంచే హైప్ పెంచేందుకు పూరి ప్లాన్ చేస్తున్నాడు. అతడు ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పూర్తి చేస్తున్నారన్న సమాచారం ఉంది. ఇక తదుపరి అప్ డేట్ పూరి-ఛార్మి బృందం నుంచి రివీల్ కావాల్సి ఉంటుంది. మరోవైపు `వరల్డ్ ఫేమస్ లవర్` చిత్రాన్ని ఇటు తెలుగు పరిశ్రమతో పాటు ఇరుగు పొరుగునా రిలీజ్ చేసే ప్లాన్ ఉందిట. ఈ నేపథ్యంలో రౌడీ ప్రమోషనల్ ప్లాన్స్ ఏమిటో రివీల్ కావాల్సి ఉంది. ఇక పనిలోపనిగా రౌడీ సొంతంగా యూట్యూబ్ చానెల్ ప్రారంభించి అందులో తన ఫ్యాషన్స్ గురించి ప్రచారం చేస్తే బావుంటుందనేది ఫ్యాన్స్ విన్నపం. మరి ఆ పని చేస్తాడా లేదా? అన్నది చూడాలి