Begin typing your search above and press return to search.
`ఆహా` ఏంటి కథ.. ఎందుకీ ఫెయిల్యూర్?
By: Tupaki Desk | 25 Feb 2020 11:00 AM GMTడిజిటల్ స్ట్రీమింగ్ సక్సెసవ్వడం కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ఈ వేదికపై సరికొత్త ట్యాలెంటు ఆవిష్కృతం కానుంది. ఆ క్రమంలోనే పలు అంతర్జాతీయ కార్పొరెట్ దిగ్గజాలతో పాటు లోకల్ బిజినెస్ మేన్ లు భారీగా పెట్టుబడులు వెదజల్లుతూ సొంత ఓటీటీ వేదికల్ని రెడీ చేస్తున్నారు. అయితే స్థానికంగా రూపొందించే ఓటీటీ యాప్ ల సక్సెస్ ఎంత? అంటే రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
బరిలో దిగిన ప్రతిదీ అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్.. హాట్ స్టార్ కాలేవు. కొందరికే ఆ ఛాన్స్ ఉంటుంది. అయితే రాజీ లేని పెట్టుబడులు.. క్రియేటివిటీ స్టఫ్.. రిగరస్ పబ్లిసిటీ మాత్రమే ఏ యాప్ ని అయినా బతికించగలవు. అలా చూస్తే తొలి తెలుగు ఎంటర్ టైన్ మెంట్ యాప్ ఆహా సన్నివేశమేమిటి? అంటూ ఆరాలు తీస్తున్నారు కొందరు. దీనికి సమాధానం వెతికితే షాకిచ్చే నిజాలు తెలిశాయి.
ఇప్పటికే లాంచ్ అయిన ఆహా - తెలుగు యాప్ ఆశించినంత క్లిక్కవ్వనేలేదు. అల్లు అరవింద్ ఛామ్.. విజయ్ దేవరకొండ బ్రాండ్ పాపులారిటీ.. ఇంకా ఏవో ఏవేవో..! ఇవేవీ ఆహా యాప్ ని బతికించలేకపోయాయన్న టాక్ వినిపిస్తోంది. ఇదో కాస్ట్ లీ పబ్లిసిటీ ఫెయిల్యూర్ గా ఆహా యాప్ పై ముద్ర పడిపోయింది. నెట్ ఫ్లిక్స్ - అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీ యాప్స్ నుంచి యథావిధిగా గట్టి పోటీ ఎదురవుతుండడమే ఇందుకు కారణమా? అయినా దానిని తట్టుకోవాలి అంటే ఆహా యాప్ పబ్లిసిటీ టీమ్ ఇంకా అగ్రెస్సివ్ గా వర్క్ చేయాలి. పక్కా తెలుగు ఓటీటీ యాప్ అంటున్నారు కాబట్టి.. కింది సెంటర్స్ కి ఈ యాప్ దగ్గర అయ్యేలా ప్రమోషన్స్ చేస్తే బావుంటుంది అనేది సినీ పెద్దల అభిప్రాయం.