Begin typing your search above and press return to search.
ఎక్స్ పోజింగ్ గర్ల్ నిజాయితీ ఎంత?
By: Tupaki Desk | 5 Aug 2019 8:42 AM GMT`అందాల రాక్షసి` ఫేమ్ రాహుల్ రవీంద్రన్ వైఫ్, సింగర్ చిన్మయి శ్రీపాద ఈ మధ్య సోషల్ మీడియాలో పాపులర్ ఫిగర్ గా పేరుతెచ్చుకుంది. ఎవరైనా అమ్మాయిల్ని అసభ్యంగా ట్రీట్ చేసినా, అసభ్యంగా అమ్మాయిలపై కామెంట్ చేసినా విరుచుకుపడుతుంటుంది. పూర్తిగా ఫెమినిస్టుగా మారిపోయి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్న చిన్మయి వల్ల ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ని నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. నీతులు చెప్పే చిన్మయి భర్త రాహుల్ రవీంద్రన్ `మన్మథుడు-2` చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ ని చాలా హాట్ గా, ఘాటుగా చూపిస్తున్నాడు.
ట్రైలర్ లో రకుల్ డ్రెస్సింగ్ మరీ హార్డ్ గా వుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో రకుల్ చేత ఓ రేంజ్ లో రాహుల్ ఎక్స్ పోజింగ్ చేయించినట్టుగా కనిపిస్తోందని విమర్శలు మొదలయ్యాయి. నీతులు చెప్పే చిన్మయి మరి వాళ్లాయన విషయంలో ఎందుకు స్పందించడం లేదు. ఏ వాళ్లాయనకు ఒక రూలు మిగతా వారికి ఒక రూలా? ఎక్స్ పోజింగ్ గర్ల్ నిజాయితీ ఇంతేనా అంటూ నెటిజన్స్ ఓ పక్క చిన్మయిని, ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ ని ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. సినిమా విడుదల సమయం దగ్గరపడుతున్నా కొద్దీ ఈ ట్రోలింగ్స్ పెరుగుతూనే వుంది. నిన్న జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లోనూ బ్లాక్ డ్రెస్ లో రకులు అందాలు ఆరబోసే ప్రయత్నం చేయడం గమనార్హం.
రకుల్ మాత్రం క్యారెక్టర్ డిమాండ్ మేరకు ఎక్స్ పోజింగ్ చేశానని, ఎక్కడా హద్దులు దాటలేదని చెబుతోంది. అయితే రకుల్ చెప్పినట్టే సినిమాలో అంత భయపెట్టే సన్నివేశాలు ఏమీ లేవా?. వున్న వన్నీ మిగతా వారిపై వున్నాయా?. లేక రకుల్ కావాలనే అలా చెబుతోంది. సినిమాలో ట్రైలర్ లో చూపించిన దానికి మించి వుందా? అలా వుంటే రాహుల్ నెటిజన్ చేతిలో బలైపోవాల్సిందేనా?. దీనికి చిన్మయి ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాలి.