Begin typing your search above and press return to search.
#WKKB అంటూ బాగా క్యాష్ చేసుకున్నారే
By: Tupaki Desk | 2 Oct 2016 9:30 AM GMTబాహబలి 2.. దాదాపు రిలీజ్ కు రెడీ అన్నట్లుగానే మొన్న రాజమౌళి చెప్పేశాడు. డేట్లన్నీ కన్ఫామ్ చేసేశాడు. అయితే కొత్త లోగోతో పాటు ఒక కొత్త పోస్టర్ ను విడుదల చేస్తున్న తరుణంలో.. దాదాపు ప్రతీ మార్కెటింగ్ మెటీరియల్ పై #WKKB అనే హ్యాష్ ట్యాగ్ కనిపిస్తోంది. ఇంతకీ ఈ ట్యాగ్ ఏంటో అర్దమైందా?
అసలు రాజమౌళి కూడా ఊహించని రేంజులో ''బాహుబలిః ది బిగినింగ్'' క్లయమ్యాక్స్ చూసినవారందరూ.. ''కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?'' అంటూ హంగామా చేయడం మొదలెట్టాడు. 'Why Kattappa Killed Baahubali?' అంటూ ఇండియా అంతటా మారుమోగిపోయింది. ఆ ప్రశ్నతో అందరూ పిచ్చెక్కించేశారు. రాజమౌళి కూడా ఈ ప్రశ్నకు అనేక ఛమత్కారమైన ఆన్సర్లు చెబుతూ ఆకట్టుకున్నాడు. అయితే ఈ ప్రశ్న అనేది వైరల్ అయిపోవడంతో ఇప్పుడు ఏకంగా #WKKB అంటూ స్వయంగా రాజమౌళే షార్ట్ ఫామ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఇది భలే వండర్ ఫుల్ ఐడియా కదూ.
ఇక #WKKB హ్యాష్ ట్యాగ్ తాలూకు ఆన్సర్ తెలియాంటే మాత్రం ఏప్రియల్ 28న బాహుబలి 2 సినిమాను చూడాల్సిందే. ఆ తరువాతనే ఎవరికైనా ఆన్సర్ తెలిసేది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/