Begin typing your search above and press return to search.
అను పాపకు ఈసారైనా హిట్టొచ్చేనా?
By: Tupaki Desk | 2 Nov 2022 9:30 AM GMTకొంతమంది హీరోయిన్స్ ఎంతో అందంగా ఉన్నప్పటికీ, మంచి టాలెంటెడ్ నటులు అయినప్పటికీ కూడా డిజాస్టర్స్ కారణంగా ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోతూంటారు. ఇక అలాంటి వారిలో అను ఇమ్మాన్యూయేల్ మొదటి స్థానంలో ఉంటుంది అని చెప్పవచ్చు.
ఈ బ్యూటీ 2016 నుంచి సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. వారి కుటుంబ సభ్యులు మలయాళంలో డిస్ట్రిబ్యూటర్స్ గా అలాగే నటలుగా కొనసాగుతూ ఉండడంతో ఆమె కూడా నటనపై ఆసక్తిని పెంచుకుంది.
ఇక చైల్డ్ ఆర్టిస్టుగా కూడా మలయాళం లో ఒక సినిమా చేసింది. ఆ తర్వాత 2016లో మ్మజ్ను అనే సినిమాతో తన కెరీర్ స్టార్ట్ చేసిన అను ఇమ్మాన్యూయేల్ అతి తక్కువ కాలంలోనే బడా హీరోలతో నటించే లక్కీ ఛాన్స్ కూడా అందుకుంది. అయితే ఇప్పటివరకు అను బడా హీరోలతో ఛాన్స్ అందుకుంది అనే మాటే గాని అందుకు తగ్గట్టుగా సక్సెస్ అయితే చూసింది లేదు.
ముఖ్యంగా 2018లో అదృష్టం వచ్చినట్టే వచ్చి ఒక్కసారిగా చేజారిపోయింది. అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తో నటించే ఛాన్స్ రాగానే ఆమె చాలా సంతోష పడింది. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వం లో వచ్చిన సినిమా కావడంతో ఈజీగా స్టార్ ఇమేజ్ పెరుగుతుంది అని ఆశపడింది. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. అలాగే ఆ తర్వాత అల్లు అర్జున్ నా పేరు సూర్య కూడా డిజాస్టర్ అయింది.
తర్వాత శైలజా రెడ్డి అల్లుడు, అల్లుడు అదుర్స్, మహాసముద్రం సినిమాలు కూడా ఆమె కెరీర్ గ్రాఫ్ ను పెంచలేకపోయాయి. ఇప్పుడు ఆశలన్నీ కూడా ఊర్వశివో రాక్షసివో అనే సినిమా పైనే ఉన్నాయి. అల్లు శిరీష్ కూడా ఈ సినిమాతోనే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు.
రొమాంటిక్ బోల్డ్ సినిమాగా ప్రేక్షకుల ముందు రాబోతున్న ఈ సినిమాలో ఆమె లిప్ కిస్సులతో కూడా షాక్ ఇచ్చింది. ఇప్పటికే టీజర్ ట్రైలర్ లో రొమాంటిక్ సన్నివేశాలు హైలైట్ అయ్యాయి. ఓ వర్గం యువత ఎక్కువగా ఈ సినిమాపై ఫోకస్ చేసింది. కాబట్టి కంటెంట్ ఏ మాత్రం క్లిక్ అయినా కూడా అమ్మడి రేంజ్ ఈజీగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. మరి ఈసారైనా అను పాపకు హిట్ దక్కుతుందో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.