Begin typing your search above and press return to search.
కంగనకి పార్లమెంట్ షాకిస్తుందా? సర్ ప్రైజ్ చేస్తుందా?
By: Tupaki Desk | 19 Dec 2022 5:54 AM GMTబాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో 'ఎమర్జెన్సీ' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన అత్యయిక స్థితిని ఆధారంగా చేసుకున కంగన ఈ చిత్రాన్ని స్వయంగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్..టీజర్ ఆద్యంతం సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెంచేసాయి. ఇందిరాగాంధీ ఆహార్యంలో కంగన ఒదిగిపోయింది.
ఆహార్యంలో ఇందిరమ్మకి అచ్చు గుద్దినట్లే ఉంది. అత్యయిక స్థితి సమయంలో ఇందిరాగాంధీ ఎలా ఉండే వారు? అన్నది దాన్ని హైలైట్ చేస్తూ వదిలిన టీజర్ అద్యంతం ఆకట్టుకుంది. ఇలా ఎమర్జన్సీపై అన్ని రకాలుగా అంచనాలు పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా కొన్ని సన్నివేశాలు వాస్తవికంగా ఉండటం కోసం ఏకంగా దేశ పార్లమెంట్ లోనే షూటింగ్ చేయాలిన కగన నిర్ణయించినట్లు తెలుస్తోంది.
కథని ఎంత వాస్తవంగా చెబితే అంతంగా సన్నివేశాలు పండుతాయని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీని లో భాగంగా కంనగ పార్లమెంట్ లో షూటింగ్ అనుమతులు కోరుతూ ఏకంగా లోక్ సభ సచివాలయానికి అభ్యర్ధన లేఖ రాసారు. ఈ విషయాన్ని సచివాలయం అధికారులు తెలిపారు. అయితే ఇదంత వీజ కాదు. పార్లెమెంట్ లో షూటింగ్ కి అనుమతి ఉండే ఛాన్స్ లేదు.
కేవలం దూరదర్శన్...సంసద్ టీవీలకు మాత్రమే షూటింగ్ అనుమతి ఉంది. అదీ సభా కార్యక్రమాల కోసమే. మరి ఇవన్నీ కంనగకు తెలియక లేఖ రాసిందంటారా? అంటే దీనికి వెనుక ఊహించని కథ ఉంటుందన్నది గెస్ చేయాలంటున్నారు కొందరు. ఏదో కిరికిరి పెట్టడం కోసమే కంగన ఇలా లేఖ రాసిందని కొంత మంది సందేహిస్తున్నారు.
ఇప్పటి వరకూ పార్లమెంట్ లో ఎలాంటి షూటింగ్ జరగలేదు. అక్కడ ఆ అవకాశం లేదు కాబట్టి ఏ సినిమా యూనిట్ ప్రయత్నం కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో కంగన లేఖ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరి కంగన అభ్యర్ధన నేపథ్యంలో అందరి అంచనాల్ని తల్లకిందుకు చేసి అధికారులు అనుమతిస్తే చెప్పలేం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.