Begin typing your search above and press return to search.
'విరాటపర్వం'లో ప్రేమ పోరాటం గెలిచేనా?
By: Tupaki Desk | 9 Jun 2022 6:30 AM GMT'విరాట పర్వం' సినిమా ప్రారంభం దగ్గర నుంచి అవాతరాలు మొదలైన సంగతి తెలిసిందే. వేసుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ జరగకపోవడం..అటుపై కోవిడ్ ఆంక్షల నడుమ షూటింగ్..అవసరం మేర రీషూట్ సహా కొన్ని రకాల ఇబ్బందులకు విరాటపర్వం గురైంది. చివరికి పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయినా రిలీజ్ చేయలేని పరిస్థితులు.
పలుమార్లు రిలీజ్ తేదీలు ప్రకటించడం ..వెనక్కి తీసుకోవడం గురించి తెలిసిందే. దీంతో రిలీజ్ బాగా ఆలస్యమైంది. ఇలా రిలీజ్ పరంగా ఎంత డిస్టబెన్స్ క్రియేట్ అయినా సినిమాపై అటెన్షన్ మాత్రం డైవర్ట్ కాలేదు. కంటెంట్ పరంగా రానా సెలక్షన్..యంగ్ మేకర్ వేణు ఉడుగుల పై నమ్మకం సినిమాని ఇప్పటివరకూ అలా హోల్డ్ చేయగలిగాయి.
ఎట్టకేలకు అన్ని అవాంతరాలు దాటుకుని ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది పిరియాడికల్ లవ్ స్టోరీ. 1980-90 కాల మధ్య సాగే అందమైన ప్రేమకథ ఓవైపు సాగుతుంటే మరో వైపు వ్యవస్థలో మార్పుల కోసం రానా నక్సల్ పోరాటం అంతే ఆసక్తిగా సాగుతుంది. సినిమాలో ఈ రెండు పాయింట్లు ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఆసక్తికరంగా మలిచే ఛాన్స్ ఉంది.
కథలో అద్భుతమైన ఎమోషన్ కి ఛాన్స్ ఉంది. తొలి సినిమా 'నీది నాది ఒకే కథ'తో విమర్శకుల ప్రశంసలందుకున్న వేణు ఉడుగల ప్రాజెక్ట్ కాబట్టి కంటెంట్ పరంగా బలంగా ఉంటుందని తొలి నుంచి అంచనాలున్నాయి. ఇక సినిమాకొస్తున్న తాజా ఫీడ్ బ్యాక్ చూస్తుంటే? అంచనాలు నిజమయ్యేలానే కనిపిస్తున్నాయి.
తాజాగా సినిమా చూసిన యంగ్ హీరో నిఖిల్ 'విరాటపర్వం'పై తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు. ''ఇప్పుడే విరాట పర్వం చూసాను. ఇదొక ఎపిక్ లవ్ స్టోరీ. షాక్ అయ్యాను..విస్మయానికి గురయ్యాను. రానా కెరీర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన చిత్రంగా నిలుస్తుంది. రానా మాత్రమే ఇలాంటి పాత్ర పోషించగలరని బలంగా చెప్పగలను. ఆయన వల్ల సినిమా స్థాయి మారింది. సాయి పల్లవికి ఓ టర్నింగ్ పాయింట్ చిత్రంగా నిలుస్తుంది. ఇలాంటి మంచి సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నందకు నిర్మాతలకు కృతజ్ఞతలు. అద్భుతమైన చిత్రాలు ప్రేక్షకుల ఆదరణకు నోచుకోవాలని' నిఖిల్ కోరారు.
నిఖిల్ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. నిఖిల్ కూడా యంగ్ హీరోలందరికంటే డిఫరెంట్ గా వెళ్తుంటాడు. అతన్ని హీరోగా నిలబెట్టింది కూడా తనలో డిఫరెంట్ ఐడియాలజీనే . అలాంటి స్టార్ విరాటపర్వంపై ప్రశంసలకు కురిపించడం విశేషం. అతని అప్రిసియేషన్ తోనే విరాటపర్వంలో చాలా విషయం ఉందని అంచనాలు రెట్టింపు అయ్యాయి.
ఇక రానా-సాయిపల్లవి పోస్టర్లు చూస్తుంటే లవ్ స్టోరీలో ఏమోషన్ పీక్స్ లో ఉంటుందని తెలుస్తోంది. ప్రేమకోసం ప్రేమికుల పోరాటం సాయుధ పోరాటాన్నే మించిపోయేలా కనిపిస్తుంది. ఇందులో రానా తొలుత వ్యవస్థలో మార్పులు కోసం నక్సలైట్ గా అటు పై ప్రేమ కోసం అమర ప్రేమికుడిగా కనిపిస్తాడని తెలుస్తోంది. అలాగే సాయి పల్లవి 1980 కాలా నాటి అమ్మాయిగా..ఓ రిపోర్టర్ పాత్రలో కనిపిస్తుందని సమాచారం.
ఈ నేపథ్యంలో రానాని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్లిన క్రమంలో ఇద్దరు ప్రేమలో పడటం..అటుపై అది ప్రేమ పొరాటంగా టర్న్ తీసుకుంటుందని ఇప్పటికే లీక్ ల ద్వారా తెలుస్తోంది. మరి ఇది ప్రేమ పోరాటం.. విప్లవ పోరాటమా? అన్నది రిలీజ్ తర్వాత కన్పమ్ చేయాల్సి ఉంటుంది.