Begin typing your search above and press return to search.
బుట్టబొమ్మని యూవీ మళ్లీ యాక్సప్ట్ చేస్తుందా?
By: Tupaki Desk | 20 Aug 2022 1:30 AM GMTముంబై బ్యూటీ పూజాహెగ్డే కెరీర్ బాలీవుడ్..కోలీవుడ్ లో దేదీప్యమానంగా సాగిపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ ఛాన్సులు అందుకుంటూ వేగాన్ని కొనసాగిస్తుంది. ఇటీవల వరుసగా మూడు పరాజయాలు ఎదురైనా అమ్మడి వేగంలో మాత్రం మార్పు రాలేదు. ప్రస్తుతం బ్యూటీ చేతిలో 'జనగణమన'...'ఎస్ ఎస్ ఎంబీ' 28వ చిత్రం సహా రెండు మూడు కొత్త ప్రాజెక్ట్ ల్లోనూ పేరు వినిపిస్తుంది.
అందులో ఒకటి కోలీవుడ్ స్టార్ సూర్య చిత్రం ఒకటుంది. సూర్య కెరీర్ లో 42వ చిత్ర మిది. శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో పూజాబ్యూటీ పేరు తెరపైకి వస్తుంది. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్-స్టూడియో గ్రీన్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ప్రాజెక్ట్ ఇంకా ఖరారు కాలేదు గానీ ఎంపిక అవ్వడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
అయితే ఇక్కడే ఓ డౌట్ కూడా రెయిజ్ అవుతోంది. యూవీ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్' లో పూజాహెగ్డే నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో నిర్మాణ సంస్థతో అమ్మడి విబేధాలు తెరపైకి వచ్చాయి.
షూటింగ్ కి సరిగ్గా హాజరు కావడం లేదని..అటుపై షూట్ పూర్తయిన తర్వాత ప్రచారం విషయంలో యాక్టివ్ గా పాల్గొనకపోవడం వంటివి యూవీని కాస్త డిస్టబెన్స్ కి గురి చేసినట్లు ఆ కారణంగా పూజా పై అసహనాన్ని వ్యక్తం చేసినట్లు ప్రచారం సాగింది.
కానీ ఇప్పుడు అదే సంస్థ మళ్లీ పూజాకి అవకాశం కల్పిస్తుండటం చర్చకొస్తుంది. అమ్మడి క్రేజ్ ని చూసి సదరు సంస్థ కాంప్రమైజ్ అవుతుందా? లేక విబేధాల్ని మర్చిపోయిందా? అరెండు గాక సూర్య-స్టూడియో గ్రీన్ మాట కాదనలేక తెరపైకి తీసుకొస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఛాన్స్ ఇంకా ఖరారు కాలేదు . కాబట్టి పూజా ఎంట్రీ ని అప్పుడే డిసైడ్ చేయానికి అవకాశం లేదు.
పూజా హెగ్డే ఎగ్జిట్ అయితే మాత్రం డిస్టబెన్స్ స్ కొన్ని కీలక పాత్ర పోషించానికి అవకాశం ఉందని అంటున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో 'కబీ ఈద్ కబీ దివాలీ'..'సిర్కస్' చిత్రాల్లో నటిస్తోంది. అలాగే మరో రెండు అగ్ర బ్యానర్లో ఎంపికైనట్లు వినిపిస్తుంది. అందులో ఒకటి ధర్మ ప్రొడక్షన్స్ ఉన్నట్లు సమాచారం.