Begin typing your search above and press return to search.
డేటింగ్ యాప్స్ కోసం ఎగబడుతున్న మహిళలు
By: Tupaki Desk | 15 Feb 2020 5:13 PM GMTఇండియా సంప్రదాయ దేశం. అందరూ సంస్కారవంతమైన ట్రిపులెక్స్ సోపులు వాడతారు అని పొరపాటుపడుతూ ఉంటారు. కానీ ట్రిపులెక్స్ కు దూరంగా ఉంటారనుకోవడం భ్రమ. హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉండడం.. స్మార్ట్ ఫోన్లు ప్రతి ఒక్కరి చేతిలో ఉండడం.. సోషల్ మీడియాలో అందరితో సోషల్ గా ఫ్రీక్వెన్సీని అనుసంధానించే అవకాశాలు ఎక్కువ కావడంతో డేటింగ్ కల్చర్ ఇండియాను బలమైన జలగలాగా తగులుకుందని సర్వేలు చెబుతున్నాయి.
డేటింగ్ అంటే అదేదో పెళ్లి కానివారు మాత్రమే చేసుకుంటారని భ్రమల్లో ఉంటున్నారు కానీ ఇప్పుడు డేటింగ్ కు వయసు అన్నది అసలు అడ్డంకి కానే కాదట. మన దేశంలో పాపులర్ డేటింగ్ యాప్స్ ఇవి. టిండర్ (Tinder).. ట్రూలీ మ్యాడ్లీ (TrulyMadly).. హ్యాపెన్(Happn).. వూ(Woo) ఓకె క్యుపిడ్(OkCupid).. హింజ్(Hinge).. కాఫీ మీట్స్ బేగెల్ (Coffee Meets Bagel).. ఐల్(Aisle).. బడూ(Badoo).. ట్రై డేట్(TryDate).. గ్రైండర్(Grindr).. మొకో (Moco) క్వాక్ క్వాక్ (QuackQuack). ఇలా చెప్పుకుంటూ పోతే లిస్టు చేంతాడంత అవుతుంది. ఇన్ని చెప్పినా ఇంకా మనదేశంలో డేటింగ్ లేదు అంటే ఇక వారిని ఎవరూ నమ్మించలేరు. ప్రస్తుతం ఇండియాలో ఆన్లైన్ డేటింగ్ మార్కెట్ ప్రపంచం మొత్తం మీద చూస్తే 2.7%. ఇది మరో ఐదేళ్ళలో 10 శాతానికి చేరే అవకాశాలు ఉన్నాయని అంచనాలు వేస్తున్నారు.
ఇటీవల నార్టన్ లాక్ అనే సంస్థ పలు భారతీయ నగరాలలో స్మార్ట్ ఫోన్ల వినియోగం.. డేటింగ్ యాప్స్ పై ఒక సర్వే నిర్వహించింది. సర్వేలో పాల్గొన్నవారిలో ఆన్ లైన్ డేటింగ్ యాప్స్ పై నమ్మకం వ్యక్తపరచడం ఆశ్చర్యకరమైన అంశం. 44% పురుషులు.. 66% మహిళలు డేటింగ్ యాప్స్ సురక్షితమని నమ్ముతున్నారట. ఈ యాప్స్ లో తమ వ్యక్తిగత అభిరుచులను.. రహస్య సమాచారాన్ని ఇతరులతో పంచుకుంటున్నారట. ఇక సర్వేలో పాలోన్న వారిలో హైదరాబాద్ లో 46% మంది డేటింగ్ యాప్స్ ను ఉపయోగిస్తున్నామని వెల్లడించారు. లక్నోలో 69%.. దిల్లీలో 65% పూణెలో 26% మంది డేటింగ్ యాప్స్ వాడుతున్నామని తెలిపారు. ఇక 54% మంది మహిళలు డేటింగ్ యాప్స్ ను విరివిగా వాడుతున్నామని వెల్లడించారు. వీరిలో 35 నుండి 55 వయసు మధ్యలో ఉన్నవారు అధికంగా ఉన్నారని సమాచారం. ఈ లెక్కన ఆంటీలు కరువు తో కొట్టుమిట్టాడుతున్నారని బ్లైండ్ గా ఫిక్స్ అయిపోవాలి!