Begin typing your search above and press return to search.
మా బస్సులపై సన్నీ లియోన్ వద్దండీ
By: Tupaki Desk | 1 March 2017 8:05 AM GMTచాలా రోజుల నుండి టివిల్లో సన్నీ లియోన్ హాట్నెస్ ను భారతీయ ప్రేక్షకులు బాగానే ఆస్వాదిస్తున్నారు. ఆమె మ్యాన్ ఫోర్స్ అనే బ్రాండ్ కండోమ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ.. ఆ బ్రాండ్ తాలూకు యాడ్లతో విరుచుకుపడుతోంది. అయితే ఇప్పుడు సన్నీ ఫోటోలను మా బస్సులపై వేయకండి అంటూ గోవాలో మహిళలకు గోల చేస్తున్నారు తెలుసా?
కొత్తగా జాస్మిన్ ఫ్లావర్ కండోమ్స్ ను మార్కెట్లోకి దించిన ఈ కండోమ్స్ సంస్థ.. ఈరోజు ఆల్రెడీ పేపర్లలో సన్నిలియోన్ యాడ్లతో దద్దరిల్లించేసింది. పైగా యుట్యూబ్ లో ఫుల్ వర్షన్ చూడండి అంటూ వారు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఎప్పటిలాగే తన మత్తెక్కించే భారీ అందాలతో సన్ని కూడా బాగానే ఆకట్టుకుందిలే. అయితే ఇంతటి హాట్నెస్ మాకొద్దు.. ఇలా సన్నిలియోన్ యాడ్ పోస్టర్లను గోవా రోడ్డు రవాణా సంస్థ బస్సులపై అతికించడం వలన.. అమ్మాయిలను సెక్స్ వస్తువులుగా చిత్రీకరించినట్లు ఉందంటూ.. గోవాకు చెందిన రనరాగిణి అనే మహిళా సంఘం ఇప్పుడు ఉమెన్ కమీషన్ కు కంప్లయిట్ ఇచ్చింది. ఆ యాడ్లు తీసేయండి అంటూ వారు ఉద్యమాన్ని చెపట్టేలా ఉన్నారు.
ఒక ప్రక్కన ఆ బ్రాండ్ వారి మాటలను చూస్తే.. గోవాలో అసలు ఫారినర్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ మితిమీరిన శృంగారానికి కూడా అవకాశం ఉంది. అలాంటి చోట్లే కండోమ్స్ వాడకం పెంచడం చాలా అవసరం అంటున్నారు. చూద్దాం ఏమవుతుందో!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/