Begin typing your search above and press return to search.
ప్రేమను వయసుతో ముడిపెట్టొద్దని యువహీరో కౌంటర్
By: Tupaki Desk | 6 Jan 2022 4:40 AM GMTతన కంటే వయసులో పెద్ద.. ఇద్దరు పిల్లల తల్లైన మలైకా అరోరాని ప్రేమించి తనతో సహజీవనం చేస్తున్నాడు యువహీరో అర్జున్ కపూర్. మలైకా తన బెస్ట్ పార్టనర్ అని చెబుతాడు. అర్జున్ లా తనని ఎవరూ అర్థం చేసుకోలేరని మలైకా చెబుతుంటుంది. ఈ జంట విదేశీ విహార యాత్రలు షికార్ల గురించి ముంబై మీడియా రకరకాలుగా కథనాలు వండి వారుస్తుంది.
అయితే ఈ జంట ప్రేమాయణంపై నెటిజనుల్లో ఎప్పటికప్పుడు కౌంటర్లు పడుతూనే ఉన్నాయి. ఈ ఏజ్ ఆంటీ గారితో యువహీరో ప్రేమాయణాన్ని తప్పు పట్టే వాళ్లు లేకపోలేదు. అలా బహిరంగంగా రొమాన్స్ చేయడాన్ని కొందరు నెటిజనులు సహించడం లేదు. దీనిపై ఎప్పటికప్పుడు ట్రోల్స్ కనిపిస్తున్నాయి.
అయితే మలైకాపై తన ప్రేమ అజరామరం అని నిరూపిస్తున్నాడు అర్జున్ కపూర్. తన స్నేహితురాలు మలైకా అరోరాతో కొంత వయస్సు అంతరం ఉన్నా కానీ తనే బెస్ట్ హాఫ్ అంటున్నాడు. అర్జున్ వయసు 36 కాగా మలైకా వయసు 48. ఇద్దరి మధ్యా 10ఏళ్ల గ్యాప్ ఉంది. “వయస్సు ఆధారంగా సంబంధాన్ని సందర్భోచితంగా మార్చడం ఒక వెర్రి ఆలోచన ప్రక్రియ`` అంటూ ఓ సందర్భంలో అర్జున్ వ్యాఖ్యానించాడు.
అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మొదట ప్రజల నుండి వచ్చే వ్యాఖ్యలను చూసేది మీడియా అని నేను అనుకుంటున్నాను. మేము దానిలో 90 శాతం కూడా చూడము కాబట్టి ట్రోలింగ్ కు అంత ప్రాముఖ్యత ఇవ్వలేం. ఎందుకంటే అదంతా నకిలీ. అదే వ్యక్తులు నన్ను కలిసినప్పుడు నాతో సెల్ఫీ తీసుకోవడానికి చస్తారు.
బట్టి మీరు ఆ కథనాన్ని నమ్మకూడదు. నా వ్యక్తిగత జీవితంలో నేను చేసేది నా ప్రత్యేక హక్కు. నా పనికి గుర్తింపు ఉండడం వల్లనే మిగిలినదంతా చాలా సందడి కార్యక్రమం! అంటూ లైట్ తీస్కున్నాడు అర్జున్.
ఎవరి వయస్సు ఎంత అనే దాని గురించి మీరు అంతగా బాధపడనవసరం లేదు. కాబట్టి మనం జీవించాలి.. జీవించనివ్వండి .. ముందుకు సాగాలి ఇలా అని అన్నాడు. సంబంధాన్ని వయస్సు సందర్భోచితంగా చూడటం అనేది వెర్రి ఆలోచన ప్రక్రియ అని నేను భావిస్తున్నాను.. అని అన్నారు.
అర్జున్ కపూర్ తో కలిసి ఈసారి న్యూ ఇయర్ 202 వేడుకలకు మలైకా అరోరా అటెండ్ కాలేకపోయింది. ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో తన ప్రియుడ కోసం మనసుతో ఒక పోస్ట్ ను మలైకా షేర్ చేసింది. అర్జున్ కి ఇటీవల కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. ఇంట్లో సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్న విషయం వెల్లడించింది.
అర్జున్ తో పాటు అతని సోదరి అన్షులా కపూర్ మరియు కజిన్ రియా కపూర్ - ఆమె భర్త కరణ్ బూలానీ కూడా కోవిడ్ -19 కు పాజిటివ్ అని తేలింది. ఇది యాదృచ్ఛికంగా అన్షులా పుట్టినరోజున వచ్చింది. అదే విషయాన్ని ఇన్ స్టాలో రియా ధృవీకరించారు.తాను తన భర్త స్వీయనిర్భంధంలో ఒంటరిగా ఉన్నామని తెలిపారు. మందులు తీసుకుంటూ జాగ్రత్తగా ఉన్నామని వెల్లడించారు.