Begin typing your search above and press return to search.

ట్రెండీ లుక్​లో అషు బేబీ హై గ్లామర్ డోస్...

ఎందుకంటే ఎప్పటికప్పుడు అటు ట్రెడిషనల్​తో పాటు ఇటు మోడ్రన్​ ఔట్ ఫిట్లు ధరిస్తూ కనుల విందు చేసేది. అలాగే విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎప్పటికప్పుడూ గ్లామర్ ట్రీట్ గ్యాప్ లేకుండా ఇస్తూనే ఉంది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 1:49 PM GMT
ట్రెండీ లుక్​లో అషు బేబీ హై గ్లామర్ డోస్...
X

ఎవరేమనుకున్నా అందాల ఆరబోతలో అస్సలు తగ్గదు అషురెడ్డి. హద్దులు దాటి అందాల ప్రదర్శన చేయడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. తాజాగా మరోసారి టైట్ బాడీ కాన్ డ్రెస్​లో మైండ్ బ్లాక్ చేసేలా పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు యూత్​ బాడీలో హీట్​ పెంచేస్తున్నాయి. అందరూ ఆ పిక్స్​ను చూసుకుంటూ మస్త్ ఎంజాయ్ చేస్తున్నారు.


వివరాళ్లోకి వెళితే.. జూనియర్ సమంతగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన అషు రెడ్డి, ఆ తర్వాత బిగ్​ బాస్​, రామ్​గోపాల్​ వర్మతో ఇంటర్వ్యూ అంటూ ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. బుల్లితెర సెలబ్రిటీగా కూడా మారిపోయింది. ఈ క్రేజ్​తో అడపా దడపా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది. కానీ అక్కడ ఫెయిల్ అయింది. అయినా నెట్టింట్లో ఆమె క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.

ఎందుకంటే ఎప్పటికప్పుడు అటు ట్రెడిషనల్​తో పాటు ఇటు మోడ్రన్​ ఔట్ ఫిట్లు ధరిస్తూ కనుల విందు చేసేది. అలాగే విదేశీ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఎప్పటికప్పుడూ గ్లామర్ ట్రీట్ గ్యాప్ లేకుండా ఇస్తూనే ఉంది. అందాలన్నింటినీ ఆరబోస్తూ యువత హృదయాలను కొల్లగొట్టేసింది. దీంతో ఆమెకు రోజు రోజుకూ ఫాలోవర్స్​ పెరిగిపోయారు.

ప్రస్తుతం ఆమె తన ఇన్​స్టాగ్రామ్​లో 1473 పోస్ట్​లు చేయగా.. 1.9మిలియన్ ఫాలోవర్స్​ను సంపాదించుకుంది. అందుకే వారందరికి బ్యాక్ టు బ్యాక్​ ఎప్పుడూ హాట్ ట్రీట్​ ఇస్తూనే ఉంటుంది. తాజాగా వైట్ కలర్​ టైట్​ ఫిట్ బాడీ కాన్ డ్రెస్​లో కనువిందు చేసింది. ఓ ఫొటోలో సైడ్​ యాంగిల్​ బాడీ ఫిజిక్​ను చూపిస్తూ పోజిచ్చింది. ఇతర పిక్స్​లో ఫ్రంట్​ నుంచి ఛార్మింగ్ ఫేస్​ అండ్​ స్మైల్​తో ఆకట్టుకుంది. హెయిర్ స్టైల్​ కూడా బాగుంది.

ఓ ఇంటి ఆవరణలోని పచ్చని గార్డెన్​లో ఈ పిక్స్ దిగింది అషురెడ్డి. హ్యాపీ థర్స్​డే(గురువారం).. ఇవి త్రోబ్యాక్ ఫొటోస్​ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ఇది చూసిన ఆమె ఫాలోవర్స్​.. క్వీన్​, బ్యూటీఫుల్​, లుకింగ్​ గార్జియస్​ అంటూ హార్ట్ అండ్ లవ్​ ఎమెజీలతో కామెంట్లు చేస్తుంటే.. మరికొందరు ఎప్పటిలాగే హాట్ ఎమోజీలతో వల్గర్​ కామెంట్స్ కూడా చేశారు.