మత్స్య కన్య బ్యూటీ లో అవికా అందాల జాతర!
పర్పెక్ట్ క్లీవేజ్ బ్యూటీని సైతం అంతే హైలైట్ చేసింది. అవికా బ్యూటీలోగానీ..రూపంలో గానీ ఎక్కడా మార్పులు రాలేదు. అదే అందంతో రెట్టించిన ఉత్సాహంలో కనిపిస్తుంది.
By: Tupaki Desk | 16 May 2024 8:04 AM GMTటాలీవుడ్ లో అవికాగోర్ వేగం తగ్గిన సంగతి తెలిసిందే. ఛాన్సులు వస్తే చేయడం లేదంటే? ఇతర భాషల్లో సినిమాలు చేయడం తప్ప! అవికా కోసమంటూ అవకాశాలు లేవిక్కడ. గత ఏడాది 'పాప్ కార్న్'..'ఉమాపతి' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిందీలో '1920' అనే సినిమాతోనూ మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆ సినిమాలేవి అనుకున్న ఫలితాలు సాధించలేదు. దీంతో చెన్నై..ముంబై..హైదరాబాద్ అంటూ కొత్త అవకాశాల కోసం చక్కెర్లు కొడుతుంది.
చివరికి ఎలాగూ 'బ్లడీ ఇష్క్' అనే మరో హిందీ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఇది కూడా డిలే అవుతుంది. ప్రస్తు తానికి చేతిలో ఉంది ఆ ఒక్క సినిమానే. కొత్త అవకాశాల కోసం ప్రయత్నిస్తుందిగానీ రావడం లేదు. అయినా మీడియా అటెన్షన్ మాత్రం డ్రా చేస్తుంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. కొత్తలో గ్లామర్ విషయంలో మడికట్టు కుని ఉన్నా? కాలక క్రమంలో ఆ హాద్దులు చెరపడంతో అమ్మడి వైపు కుర్రాళ్లు కనెక్ట్ అవుతున్నారు.
ఆన్ స్క్రీన్ పైనే కాదు..ఆఫ్ ది స్క్రీన్ లోనూ తనదైన మార్క్ గ్లామ్ షోతో ఆకట్టుకుంటుంది. తాజాగా అమ్మడు మరో కొత్త ఫోటోతో నెటి జనుల ముందుకొచ్చింది. ఇది గొ ఇక్కడ బ్యూటీ డిజైన్ మత్సకన్యనే తలపిస్తుంది. తెలుపువర్ణం పలుచని డిసైన్ లో అవికా చూడముచ్చటగా ఉంది. పర్పెక్ట్ క్లీవేజ్ బ్యూటీని సైతం అంతే హైలైట్ చేసింది. అవికా బ్యూటీలోగానీ..రూపంలో గానీ ఎక్కడా మార్పులు రాలేదు. అదే అందంతో రెట్టించిన ఉత్సాహంలో కనిపిస్తుంది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు అదే జోష్ తో కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. అవికా అందానికి ఫిదా అవుతూ తమదైన శైలిలో ప్రపోజల్స్ వెళ్తున్నాయి. ఇప్పటికే అమ్మడికి ఇన్ స్టాలో భారీ గా ఫాలోయింగ్ ఉంది. తాజా స్పీడ్ చూస్తుంటే అది రెట్టింపు అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మరి ఈ క్రేజ్ తో కొత్త అవకాశాలేవైనా అందుకుంటుందా? అన్నది చూడాలి. అయితే ఈరకమైన క్రేజ్ తో అవకాశాలందుకుంది చాలా తక్కువ మందే.