Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : అవ్నీత్ అందాల క్లీవేజ్ షో

క్లీవేజ్ షో తో మతి పోగొట్టే విధంగా స్టైలిష్ అందాల అవ్నీత్ కౌర్‌ పిక్స్ కి నెటిజన్స్ చూపు తిప్పుకోలేక పోతున్నారు.

By:  Tupaki Desk   |   22 July 2024 2:45 AM GMT
పిక్ టాక్‌ : అవ్నీత్ అందాల క్లీవేజ్ షో
X

జీ టీవీ డాన్స్ షో తో 2010 లో కెరీర్ ను ప్రారంభించిన నటి అవ్నీత్ కౌర్‌ పలు సినిమాలు మరియు సిరీస్ ల్లో నటించడం ద్వారా ఉత్తరాది ప్రేక్షకులకు చేరువ అయ్యింది. మర్దానీ, చంద్ర నందిని, అల్లాద్దీన్‌ - నామ్‌ తో సునా హోగా, టికు వెడ్స్‌ షెరు చిత్రాల్లో నటించి మెప్పించింది.

బుల్లి తెర మరియు వెండి తెరపై తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా అందాల ప్రదర్శన చేస్తున్న విషయం తెల్సిందే. నెట్టింట ఈమె ఫోటోలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి. అందాల అవ్నీత్‌ కౌర్‌ అందాల షో కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

క్లీవేజ్ షో తో మతి పోగొట్టే విధంగా స్టైలిష్ అందాల అవ్నీత్ కౌర్‌ పిక్స్ కి నెటిజన్స్ చూపు తిప్పుకోలేక పోతున్నారు. ఈ స్థాయి అందాల ఆరబోత చేస్తున్నా, ఇంతటి అందగత్తె అయినా కూడా దక్కాల్సిన స్థాయిలో గుర్తింపు దక్కలేదు పాపం అంటూ చాలా మంది ఈ ఫోటోలకు కామెంట్స్ చేస్తున్నారు.

నటిగా చేసిన సినిమాలు కొన్నే అయినా కూడా చెరగని ముద్ర ఈ అమ్మడు వేసింది అనడంలో సందేహం లేదు. నటిగా ముందు ముందు ఈ అమ్మడు చాలా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఒకటి రెండు సినిమాలకు కమిట్‌మెంట్‌ ఇచ్చిన ఈ అమ్మడు త్వరలో కొత్త సినిమాను షురూ చేసే అవకాశాలు ఉన్నాయి.