పిక్‌టాక్ : మినీ స్కర్ట్‌లో అందాల టైగర్ మెరుపులు
సాధారణంగా టాప్ స్టార్ హీరోయిన్స్ ఫోటోలకు సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉంటుంది.
By: Tupaki Desk | 3 Dec 2024 12:30 PM GMTసేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్‌లో కీలక పాత్రలో నటించిన ముద్దుగుమ్మ దేవియాని శర్మ. చేసిన సినిమాలు, పాత్రలు తక్కువే అయినా సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. రెగ్యులర్‌గా ఈమె అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేస్తూ ఉన్న ఈ అమ్మడి ఫోటోలకు మంచి స్పందన దక్కుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో ఈమె ఫోటోలను చూసి చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఈమెని సంప్రదిస్తూ ఉంటారు. అంతటి అందాల ఫోటోలను ఈమె షేర్ చేస్తూ ఉంటుంది అనడంలో సందేహం లేదు.
సాధారణంగా టాప్ స్టార్ హీరోయిన్స్ ఫోటోలకు సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ ఉంటుంది. కానీ దేవియాని శర్మ షేర్ చేసే ఫోటోలకు నెటిజన్స్ నుంచి ఎక్కువ రెస్పాన్స్ దక్కుతూ ఉంటుంది. ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలకు, వీడియోలకు ఎక్కువగా లైక్స్ రావడంతో పాటు, కామెంట్స్ షేర్స్ దక్కుతూ ఉంటాయి. అందుకే ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు కామెంట్ చేస్తూ ఉంటారు. అందంగా కనిపించే దేవియాని మరోసారి తన అందాల ఫోటోలతో వార్తల్లో నిలిచింది.
ఈసారి మినీ స్కర్ట్ ధరించి నడుము అందం చూపిస్తూ హొయలు పోయిన ఈ అమ్మడి లుక్‌కి నెటిజన్స్ ఫిదా అయ్యారు. థైస్‌ను చూపించడంతో పాటు, నడుము చూపించడంతో ముద్దుగుమ్మ నుంచి చూపు తిప్పలేక పోతున్నారు. ఈ స్థాయి అందం స్టార్ హీరోయిన్స్‌కి మాత్రమే సాధ్యం అంటూ కొందరు మాట్లాడుతూ ఉంటే మరికొందరు ఇండస్ట్రీలో ఉన్న ఎంతో మంది హీరోయిన్స్ అందంతో పోల్చితే దేవియాని అందం అదుర్స్ అన్నట్లుగా మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో దేవియాని ఫోటోలు మళ్లీ వైరల్ అవుతున్నాయి.
సైతాన్, రొమాంటిక్, అనగనగా ప్రాజెక్ట్‌ల్లో నటించినా పెద్దగా గుర్తింపు సొంతం చేసుకోలేక పోయిన ఈ అమ్మడు సేవ్ ది టైగర్స్ సిరీస్ తో మాత్రం మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. టైగర్ బ్యూటీ అంటూ సోషల్ మీడియాలో పాపులారిటీని సొంతం చేసుకుంది. ఆ సిరీస్ తెచ్చిన గుర్తింపు కారణంగా సోషల్ మీడియాలో ఫాలోవర్స్ సంఖ్య భారీగా పెరిగినట్లుగా తెలుస్తోంది. ముందు ముందు ఈ అమ్మడికి వరుసగా సినిమా ఆఫర్లు, మరిన్ని సిరీస్‌ల్లో నటించే అవకాశాలు వస్తాయని ఇలాంటి ఫోటోలు షేర్ చేసిన సమయంలో కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.