బ్లాక్ బ్యూటీలో శ్వేత నాగు బుసలు!
బాలీవుడ్ యువ సంచలనం మౌనీరాయ్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు.
By: Tupaki Desk | 2 Sep 2024 1:30 AM GMTబాలీవుడ్ యువ సంచలనం మౌనీరాయ్ ఇన్ స్టా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన పనిలేదు. మునుపటి కంటే మరింత ఉత్సాహంగా ఇన్ స్టాలో దూకుడు ప్రదర్శిస్తుంది. గత రెండు..మూడు రోజులుగా సొగసరి సోషల్ మీడియాని షేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కొత్త కొత్త ఫోటోలు రిలీజ్ చేస్తూ నెటి జనుల్ని ఆకర్షి స్తుంది. డిజైనర్ దుస్తుల్లో తనదమైన మార్క్ బ్యూటీని హైలైట్ చేస్తూహాట్ టాపిక్ అవుతుంది.
తాజాగా అమ్మడు చీరందంలో బుసలు కొడుతోన్న వైనం నెట్టింట చర్చకు దారి తీసింది. ఇదిగో ఇక్కడిలా నల్ల చీరపై పువ్వు డిజైన్ చీరను ధరించి అమ్మడు వివిధ భంగిమల్లో కెమారాకి ఫోజులిచ్చింది. చీరను మ్యాచ్ చేస్తూ షోల్డర్ లెస్ బ్లౌజు ధరించింది. టాప్ టూ బాటమ్ నలుపు అందం ఒక ఎత్తైతే?..అదే కొలతల్లో అమ్మడు పాల నురుగల సౌందర్య అంతకు మించి హైలైట్. మరోవైపు అమ్మడి నాభి అందాన్ని అంతకు మించి ఎక్స్ ఫోజ్ చేసింది.
నల్లని కురుల కొప్పులో తెల్లని గులాబీ మరో ఆకర్షణణ. మొత్తంగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ లో నాగినీ బుసలు తీరు మాత్రం సంథింగ్ స్పెషల్. మౌనీరాయ్ బ్యూటీకి యువత ఫిదా అవుతుంది. చీరందంలో నాగిని అందానికి సాటెవ్వరూ అనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ మరింత రక్తి కట్టిస్తున్నారు.
మౌనీరాయ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. `నాగిని` సీరియల్ తో అమ్మడు తెలుగింట పాపులర్ అయింది. సినిమాల్లో నటిస్తున్నా? తెలుగు లో ఐడెంటిటీని ఎప్పుడో సంపాదించింది. ఆ మధ్య `బ్రహ్మస్త్ర` సినిమాలో ఏకంగా విలన్ పాత్ర పోషించి మరింత పాపులర్ అయింది.