Begin typing your search above and press return to search.

టూపీస్ లో సింగ్ బ్యూటీ రంజు రంజుగా!

సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో ప‌రిచ‌యం లేని భామ‌లు కూడా ఊహించ‌ని రీతిలో పాపుల‌ర్ అవుతు న్నారు.

By:  Tupaki Desk   |   1 Oct 2024 6:45 PM GMT
టూపీస్ లో సింగ్ బ్యూటీ రంజు రంజుగా!
X

సామాజిక మాధ్య‌మాల వెల్లువ‌లో ప‌రిచ‌యం లేని భామ‌లు కూడా ఊహించ‌ని రీతిలో పాపుల‌ర్ అవుతు న్నారు. ప‌రిశ్ర‌మ‌లో పాక్షికంగా కెరీర్ ని సాగించే భామ‌లు త‌మ‌ని ఇన స్టా..ట్విట‌ర్ లో ప్ర‌చారం చేసుకుం టూ కొత్త అవ‌కాశాలు అందుకుంటున్నారు. ఇండ‌స్ట్రీతో ఆమాత్రం ప‌రిచ‌య‌మున్న భామ‌లైతే అద‌న‌పు పాపులారిటీ కోసం సామాజిక మాధ్య‌మాల్ని ఆశ్ర‌యిస్తున్నారు.

వెడెక్కించే హాట్ ఫోటో షూట్ల‌ను సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసి యువ‌త‌రంలో హాట్ టాపిక్ అవుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఎందరో టాప్ మోడ‌ల్స్ హీరోయిన్ల‌గా ప్ర‌మోట్ అయ్యారు. తాజాగా హాట్ మోడ‌ల్ గా పేరు గాంచిన టీవీ న‌టి..సోష‌ల్ మీడియా ఇన్ ఫ్లుయెన్స్ ర్ రుహి సింగ్ మ‌రో ఫోటోతో వేడెక్కించే ప‌ని పెట్టుకుంది. హీటెక్కించే టూపీస్ ఫోటోని స్పా స్పేస్ నుంచి ఇన్ స్టాగ్ర‌మ్ లో కి వ‌దిలిందిలా.

డార్క్ క‌ల‌ర్ టూపీస్ లో ఇలా పాలరాతి అందంపై ప‌రిమ‌ళించింది. త‌ల‌ను నేల‌పై పెట్టి, వెన్ను పూస‌ను పైకి లేపింది. కాళ్ల‌ను స‌గం మ‌డ‌త పెట్టింది. త‌ల వెనుక‌ వైపుగా చేతులు చాచుకుంది. రెండు క‌ళ్లు మూసి అలా కాసేపు భూలోకం వ‌దిలి మ‌రో లోకానికి వెళ్లిపోయింది. ఇందులో అమ్మ‌డు స్కిన్ షోని హైలైట్ చేసింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. రుహి ఫాలోవర్స్ అమ్మ‌డి అందాలు త‌నివి తీరా ఆస్వాదిస్తున్నారు.

రుహిసింగ్ ఇప్ప‌టికే అడపాదడపా వెబ్ సిరీస్ లు చేసింది. కానీ అవేవి అమ్మ‌డ‌ని పెద్ద‌గా హైలైట్ చేయ‌లేదు. స‌రైన హాట్ సిరీస్ ఒక‌టి ప‌డితే! రుహి స‌త్తా చాటుతుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మ్యూజిక్ వీడియోల్లోనూ మెరుస్తోంది. ఈ ఏడాది `సోషల్ కరెన్సీ` అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా సందడి చేసింది.