Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బ్లాక్ లో అందాల క్లీవేజ్ సికిందర్‌

షామా సికిందర్‌ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్న అందాల ఫోటో షూట్ పిక్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

By:  Tupaki Desk   |   25 July 2024 2:30 PM GMT
పిక్ టాక్ : బ్లాక్ లో అందాల క్లీవేజ్ సికిందర్‌
X

1999 లో మన్ సినిమాతో బాలీవుడ్‌ లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ షామా సికిందర్‌. సినిమాల ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా బుల్లి తెర ద్వారా ఎక్కువ గుర్తింపు దక్కించుకుంది. దాదాపు దశాబ్ద కాలం పాటు బుల్లితెరపై తనదైన ముద్ర వేసిన ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో కన్నుల విందు చేస్తోంది.


షామా సికిందర్‌ ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో షేర్ చేస్తున్న అందాల ఫోటో షూట్ పిక్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ అమ్మడు తన అందాలతో కన్నుల విందు చేస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా క్లోజప్‌ షాట్‌ పిక్స్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. బ్లాక్ ఔట్ ఫిట్‌ లో మెరిసే స్కిన్‌ టోన్‌ తో క్లీ వేజ్ షో చేసిన షామా సికిందర్‌ అందాల ఆరబోత ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత కేవలం షామా సికిందర్‌ కే సాధ్యం అనే టాక్ వినిపిస్తుంది.

నాలుగు పదుల వయసులో కూడా పాతికేళ్ల పరువాలు చూపిస్తూ కుర్ర కారు హృదయాలను కొల్లగొడుతున్న ముద్దుగుమ్మలు బాలీవుడ్‌ లో పలువురు ఉన్నారు. వారిలో ఈ అమ్మడు మొదటి వరుసలో ఉంటుంది అనడంలో సందేహం లేదు.

ఇంతటి అందగత్తె అందాలను బాలీవుడ్‌ ఇండస్ట్రీ అంతగా ఉపయోగించుకోలేదని, మంచి అవకాశాలు వస్తే కచ్చితంగా బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకునే స్థాయి అందం షామా సికిందర్‌ ది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.