Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : బాత్‌ రూంలో అందాల ఫోజ్‌

కన్నడ ముద్దుగుమ్మ చైత్ర జె ఆచార్‌ సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 9:26 AM GMT
పిక్‌ టాక్‌ : బాత్‌ రూంలో అందాల ఫోజ్‌
X

కన్నడ ముద్దుగుమ్మ చైత్ర జె ఆచార్‌ సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్‌ గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేస్తూ ఆకట్టుకుంటూ ఉంది. తాజాగా మరోసారి చైత్ర షేర్ చేసిన పోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. ఈసారి బాత్‌ రూంలో కెమెరాకు ఫోజ్ లు ఇచ్చింది.


బాత్‌ షూట్ లో చైత్ర ఆచార్‌ క్లీ వేజ్ షో చేస్తూ, థైస్‌ అందాలను చూపిస్తూ ఈ అమ్మడు షేర్‌ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ స్థాయిలో అందాల ఆరబోత చేస్తుంది కనుకే ముద్దుగుమ్మ చైత్ర చేతిలో మూడు నాలుగు సినిమాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


2019 లో మొదటి సారి మహీరా అనే కన్నడ సినిమా లో నటించడం ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సందడి చేస్తుంది. సోజుగడ సూజుమల్లిగే పాటకు గాను 10వ సౌత్‌ ఇండియన్ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్‌ ఉత్తమ గాయనిగా దక్కింది.


సప్త సాగరాలు దాటి సినిమా తెలుగు లో డబ్‌ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమాతో తెలుగు లో కూడా ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. ఆ మధ్య ఒక తెలుగు నిర్మాత ఈ అమ్మడిని తెలుగు సినిమా లో నటింపజేసేందుకు ప్రయత్నించాడు అంటూ వార్తలు వచ్చాయి.

ప్రస్తుతానికి పూర్తిగా కన్నడ సినిమాలపై దృష్టి పెట్టిన ఈ అమ్మడు అతి త్వరలోనే సౌత్‌ లోని మరిన్ని భాషల్లో కూడా నటిస్తుందని అంతా నమ్మకంగా ఉన్నారు. ఆకట్టుకునే అందం తో పాటు నటన లో మంచి మెలుకువలు తెలిసిన ముద్దుగుమ్మ అవ్వడంతో చైత్ర కి ముందు ముందు మరిన్ని సినిమాల్లో ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేయడం ద్వారా కమర్షియల్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉంది.