ఆ నవ్వులోనే ఉందా ఆ బ్యూటీలో కిక్!
ఇదిగో ఇక్కడిలా వైట్ కలర్ ఔట్ ఫిట్ లో అమ్మడు బిగుసుకుపోయింది. క్లేవేజీ బ్యూటీని హైలైట్ చేస్తూ అగ్గిరాజేసింది.
By: Tupaki Desk | 19 Aug 2024 5:30 PM GMTకెరీర్ ప్రారంభించి రెండు దశాబ్ధాలకు చేరువలో ఉన్నా చింద్రాగదా సింగ్ ఇంకా నత్తకనడనే సాగుతోంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది అంటే చేస్తోంది అనుకోవడం తప్ప అమ్మడి పేరు ఇంతవరకూ మార్మోగింది లేదు. గ్యాప్ లేకుండా ఏడాదికి ఒక సినిమా చేస్తున్నా? చిత్ర సౌండింగ్ మాత్రం ఎప్పుడూ మిస్సింగ్ గా అనిపిస్తుంది. గత ఏడాది 'గ్యాస్ లైట్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అది ప్లాప్ అయింది. ఏడాది అనంతరం ఇటీవలే 'ఖేల్ ఖేల్ మే'తోనూ అలరించే ప్రయత్నం చేసింది. అది కూడా ప్లాప్ చిత్రంగానే మిగిలి పోయింది. ఇలా అమ్మడి కెరీర్ సోసోగా సాగుతోంది. మరి కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా రేర్ గానే ఫోటోలు పోస్ట్ చేస్తుంది. ఇన్ స్టా మీద ఆసక్తి తగ్గిందో? ఎందుకొచ్చిన తలబొబ్బి అని సైలెంట్ అయిందో ఈ మధ్య కాలంలో అయితే అమ్మడు ఏమాత్రం యాక్టివ్ గా కనిపించలేదు.
తాజాగా చాలా గ్యాప్ తర్వాత అమ్మడు వింటేజ్ గ్లామ్ అంటూ ఓ హాట్ ఫోటోతో నెటి జనుల ముందు కొచ్చింది. ఇదిగో ఇక్కడిలా వైట్ కలర్ ఔట్ ఫిట్ లో అమ్మడు బిగుసుకుపోయింది. క్లేవేజీ బ్యూటీని హైలైట్ చేస్తూ అగ్గిరాజేసింది. ఐబ్రోస్...మ్యాకప్...పెదాలకు పూసిన లిప్ స్టిక్ అన్ని ఓవర్ గానే ప్రొజెక్ట్ అవుతు న్నాయి. డ్రెస్ మ్యాచింగ్ చెవులకు దిద్దులు..యాక్సరసీస్ ప్రతీది అమ్మడి అందాన్ని మరింత హైలైట్ చేసాయి.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. సొసగరి బ్యూటీకి యువత ఫిదా అవుతుంది. లుక్స్ గార్జియస్..బ్యూటీఫుల్ లేడీ అంటూ పొగిడేస్తున్నారు. లవ్ సింబల్స్ పోస్ట్ చేసి ప్రపోజల్స్ వర్షం కురిపిస్తున్నారు. చిత్రపై ఎటాకింగ్ అంటే? ఎప్పుడూ ఇలాగే ఉంటుందని మరోసారి ప్రూవ్ చేస్తున్నారు.