పిక్ టాక్ : చూపు తిప్పుకోనివ్వని క్లోజప్ అందాలు
అందం విషయంలో ఈ అమ్మడు ఎంతో మంది యువ హీరోయిన్స్ కి ఆదర్శం అనడంలో సందేహం లేదు.
By: Tupaki Desk | 14 Dec 2023 11:30 PM GMTఉత్తరాది ప్రేక్షకులను బుల్లి తో ద్వారా యే మేరి లైఫ్ హై అనే సీరియల్ తో పలకరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్. బాలీవుడ్ లో కూడా ఈ అమ్మడు తనదైన ముద్రను వేసింది. అందం విషయంలో ఈ అమ్మడు ఎంతో మంది యువ హీరోయిన్స్ కి ఆదర్శం అనడంలో సందేహం లేదు.
నాలుగు పదుల వయసులోనూ పాతికేళ్ల అమ్మాయి అనిపించేంత అందంగా షామా సికిందర్ తన ప్రతి ఫోటో షూట్ లో కూడా కనిపిస్తూ ఉంటుంది. సినిమాల్లో ఇప్పటికి కూడా నటిస్తూనే ఉంది అంటే కచ్చితంగా ఈమె అందం అనడంలో సందేహం లేదు.
ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా కొనసాగుతూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్న ముద్దుగుమ్మ షామా సికిందర్ తాజాగా మరోసారి సోషల్ మీడియాలో తన అందంతో ఫాలోవర్స్ ని మరియు నెటిజన్స్ ని కట్టి పడేసింది. చూపు తిప్పుకోనివ్వని ఈమె అందంకు అంతా కూడా ఫిదా అవుతున్నారు.
ఆకట్టుకునే అందంతో పాటు, ఈ అమ్మడు క్లోజప్ షాట్ లో ఇచ్చిన అందమైన ఫోజ్ కి అంతా కూడా ఫిదా అవుతున్నారు. నాలుగు పదుల వయసులో ఇంత అందం కేవలం ఈ అమ్మడికే సాధ్యం అంటూ నెటిజన్స్ మరియు మీడియా వర్గాల వారు సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు.