Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : అందాల దక్షా క్లీవేజ్‌ షో అదుర్స్‌

2015 లో హోరా హోరీ అనే సినిమా ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ దక్షా నగార్కర్‌

By:  Tupaki Desk   |   15 Jun 2024 5:30 AM GMT
పిక్ టాక్ : అందాల దక్షా క్లీవేజ్‌ షో అదుర్స్‌
X

2015 లో హోరా హోరీ అనే సినిమా ద్వారా పరిచయం అయిన ముద్దుగుమ్మ దక్షా నగార్కర్‌. ఈ అమ్మడు ఆ తర్వాత జాంబీ రెడ్డి సినిమాతో పాటు మరి కొన్ని సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అయితే అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి మెయిన్ స్ట్రీమ్‌ హీరోయిన్ గా ఆఫర్లు రావడం లేదు.

హీరోయిన్ గా చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా ఈ పదేళ్లలో సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మడు సాధ్యం అయినంత ఎక్కువ మందికి చేరువ అయ్యింది. ఆకట్టుకునే అందం తో పాటు, మంచి ఔట్ ఫిట్స్ ను ధరించడం ద్వారా ఈ అమ్మడు వార్తల్లో ఉంటుంది.

ఆ మధ్య నాగ చైతన్య తో ఒక వీడియో తో వైరల్ అయిన దక్షా ఆ తర్వాత పలు అందాల ఆరబోత ఫోటోలతో రెగ్యులర్ గా ట్రెండ్‌ అవుతూనే ఉంది. తాజాగా ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు చూపు తిప్పుకోనివ్వడం లేదు. క్లీవేజ్ షో తో మతి పోగొడుతుంది.

తెలుగు తో పాటు ఇతర భాషల్లో సినిమాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న ఈ అమ్మడు మరో వైపు వెబ్‌ సిరీస్ ల్లో కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. రాబోయే రోజుల్లో ఈ అమ్మడు పెద్ద హీరోల సినిమాలకు మోస్ట్‌ వాంటెడ్‌ అవ్వడం ఖాయం అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

ఇదే స్థాయిలో అందాల ఆరబోత ఫోటోలు షేర్ చేస్తే ముందు ముందు కచ్చితంగా మంచి పాపులారిటీని సొంతం చేసుకోవడంతో పాటు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు దక్కి వరుస ఆఫర్లు వస్తాయనే అభిప్రాయం ను వ్యక్తం చేస్తున్నారు.