Begin typing your search above and press return to search.

లెగ్స్ అందాలతో దక్ష పాప.. సో బ్యూటీఫుల్!

సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియాను వేదికగా మలుచుకున్న కొందరు హీరోయిన్స్ లో దక్ష నగర్కర్ ఒకరు.

By:  Tupaki Desk   |   19 July 2024 6:21 AM GMT
లెగ్స్ అందాలతో దక్ష పాప.. సో బ్యూటీఫుల్!
X

సినిమా అవకాశాల కోసం సోషల్ మీడియాను వేదికగా మలుచుకున్న కొందరు హీరోయిన్స్ లో దక్ష నగర్కర్ ఒకరు. ముంబై కి చెందిన దక్ష హైదరాబాద్లో పెరిగి, మోడల్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆ తర్వాత ‘హుషారు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచింది. దక్ష నటించిన ‘జాంబిరెడ్డి’ చిత్రంలో చిట్టి పొట్టి డ్రెస్సులతో యూత్ ని ఆకట్టుకుంది. అలాగే మాస్ మహారాజా రవితేజతో కలిసి నటించిన ‘రావణాసుర’ లో మళ్లీ ప్రేక్షకులను అలరించింది.


అక్కినేని నాగార్జున, నాగచైతన్య కాంబినేషన్‌లో వచ్చిన ‘బంగార్రాజు’ చిత్రంలో కూడా స్పెషల్ సాంగ్ తో తన డాన్స్ ప్రదర్శనను చూపించింది. ప్రస్తుతం తెలుగులో పెద్దగా అవకాశాలు లేకపోవడంతో దక్ష సోషల్ మీడియాలో ఫుల్ ఆక్టివ్ గా ఉంటోంది. తన హాట్ హాట్ ఫోటో షూట్స్ తో నెటిజన్స్ ని ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేసే హాట్ పిక్స్ ఎప్పుడూ వైరల్ అవుతుంటాయి.


తాజాగా అమ్మడు అలా ఎండలో కూర్చుని ఒక స్టిల్ ఇచ్చింది. పోటీలో డ్రెస్ లో లెగ్స్ అందాలను చూపిస్తూ, ఎరుపెక్కిన బుగ్గలు, లిప్ స్టిక్ పెదాలతో స్టన్ అయ్యేలా దర్శనమిచ్చింది. ఇక ఆ పోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో దక్ష అందానికి కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు. ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ ఆమెకు పర్ఫెక్ట్ మూవీ పడితే బాగుంటుంది అని కోరుకున్నారు.

నెటిజన్స్ దక్ష లేటెస్ట్ ఫొటోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఈ ఫొటోలో దక్ష మరింత అందంగా ఉంది’, ‘లుకింగ్ బ్యూటీ ఫుల్’, ‘గ్లామర్ క్వీన్ దక్ష’, ‘గులాబీ లాగా చాలా అందంగా ఉన్నావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతోంది. దక్ష నగర్కర్ చివరగా ‘రావణాసుర’ సినిమాలో కనిపించగా, ప్రస్తుతం కొన్ని వెబ్ సిరీస్ లు చేస్తోంది.

సోషల్ మీడియా ద్వారానే దక్షకి ఎక్కువ క్రేజ్ వచ్చింది. తన ఫోటోషూట్ లు, వినూత్నమైన పోస్ట్ లతో నెటిజన్లను కట్టిపడేస్తోంది. ఆమె గ్లామరస్ పిక్స్ ఎప్పటికప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి. దక్ష నగర్కర్ కెరీర్ లో కొత్త ఒరవడులు సృష్టించి, ప్రేక్షకులకు మరింత అందమైన వినోదం అందించాలని అడుగులు వేస్తోంది. సినిమా అవకాశాలు పరంగా ప్రస్తుతం తగ్గినప్పటికీ, సోషల్ మీడియా సెన్సేషన్ గా దక్ష తన క్రేజ్ ని కొనసాగిస్తూ ప్రేక్షకుల హృదయాలను అలరిస్తోంది.