"డిస్నీ ప్లస్ హాట్ స్టార్" స్పెషల్ "దయా" వెబ్ సిరీస్
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ లేటెస్ట్ సిరీస్ దయా...హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో స్ట్రీమింగ్ మొదలైంది. ట్రైలర్ తో ప్రేక్షకుల్లో పెంచిన క్యూరియాసిటీ సిరీస్ మొత్తం కంటిన్యూ అయ్యిందనే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది.
By: Tupaki Desk | 5 Aug 2023 4:30 AM GMTడిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో సూపర్బ్ రెస్పాన్స్ తో స్ట్రీమింగ్ అవుతోన్న దయా వెబ్ సిరీస్.
డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్పెషల్స్ లేటెస్ట్ సిరీస్ దయా...హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ తో స్ట్రీమింగ్ మొదలైంది. ట్రైలర్ తో ప్రేక్షకుల్లో పెంచిన క్యూరియాసిటీ సిరీస్ మొత్తం కంటిన్యూ అయ్యిందనే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. దీంతో రీసెంట్ గా సేవ్ ది టైగర్స్, సైతాన్ తర్వాత డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ కు బ్యాక్ టు బ్యాక్ హిట్ సిరీస్ లు దక్కినట్లే అనుకోవాలి.
ప్రమోషన్ లో దయా టీమ్ చెప్పిన ప్రతి మాటా నిజమేనని, హైప్ చేసేందుకు చెప్పినవి కాదని సిరీస్ చూస్తున్న ఆడియెన్స్ అంటున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ సిరీస్ లో తమకు నచ్చిన విషయాలను షేర్ చేసుకుంటున్నారు.
దర్శకుడిగా పవన్ సాధినేని ఎప్పుడూ తన ప్రత్యేకతను చూపిస్తుంటారు. అది సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా ఆయన స్క్రిప్టింగ్ లో ఒక స్పెషాలిటీ ఉంటుంది. దయా వెబ్ సిరీస్ తో అది మరోసారి ప్రూవ్ అయ్యింది. ఈ సిరీస్ లో స్టోరీని స్టార్టింగ్ టు ఎండింగ్ ఎంతో గ్రిప్పింగ్ గా నెరేట్ చేశారు పవన్.
ఈషా, రమ్య నంబీశన్, కమల్ కామరాజు, జోష్ రవి, గాయత్రి గుప్తా ఇలా...ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కు కథలో ఇంపార్టెన్స్ ఉండటం, ప్రతి ఎపిసోడ్ క్యూరియస్ గా ఉండటం పవన్ విజన్ ను చూపించింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఆకట్టుకున్నాయనే టాక్ వినిపిస్తోంది. దయాతో జేడీ చక్రవర్తి తన డిజిటల్ డెబ్యూతో సక్సెస్ అందుకున్నారు. ఆర్టిస్టులతో పాటు టెక్నికల్ గా సౌండ్ ప్రాజెక్ట్ గా దయా నిలుస్తుందని చెప్పుకోవచ్చు.
ఎస్వీఎఫ్ ప్రొడక్షన్స్ ఒక సూపర్ హిట్ సిరీస్ తో తమ ఫస్ట్ తెలుగు వెంచర్ ను ప్రారంభించింది.
"దయా" ని "డిస్నీ ప్లస్ హాట్ స్టార్" లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3KseGoN
Content Produced by: Indian Clicks, LLC