పొట్టి నిక్కర్ లో డీప్ క్లీ వేజ్ షో అందాలు
ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న నాలుగు పదుల వయసు ముద్దుగుమ్మలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కూడా షామా అందం చాలా స్పెషల్ గా ఉంటుందని.. ఆమె వయసు ఎక్కువ అనిపించదు అంటూ ఆమె ఫాలోవర్స్ తో పాటు కొందరు సన్నిహితులు అంటూ ఉంటారు.
By: Tupaki Desk | 27 Oct 2023 2:30 PM GMTరెండు దశాబ్దాల క్రితం బుల్లి తెర ద్వారా ఉత్తరాది ప్రేక్షకులను పలకరించిన ముద్దుగుమ్మ షామా సికిందర్. ఈ అమ్మడు 1999 లో మన్ అనే సినిమా ద్వారా హిందీ సినీ ప్రేమికులను అలరించింది. 1981 లో జన్మించిన ఈ అమ్మడు నాలుగు పదుల వయసు దాటినా కూడా అందాల విందు చేస్తూ తెగ అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి తన అందాలతో మత్తెక్కిస్తోంది.
సోషల్ మీడియాలో షామా సికిందర్ ను ఫాలో అయ్యే వారికి రెగ్యులర్ గా అందాల విందు ఉంటూనే ఉంటుంది. అయితే ఈసారి అంతకు మించి అన్నట్లుగా పొట్టి నెక్కర్ లో షామా సికిందర్ ను చూడవచ్చు. అంతే కాకుండా డీప్ క్లీ వేజ్ షో తో కూడా షామా కళ్లు పెద్దవి అయ్యేలా చేస్తోంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేస్తున్న నాలుగు పదుల వయసు ముద్దుగుమ్మలు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో కూడా షామా అందం చాలా స్పెషల్ గా ఉంటుందని.. ఆమె వయసు ఎక్కువ అనిపించదు అంటూ ఆమె ఫాలోవర్స్ తో పాటు కొందరు సన్నిహితులు అంటూ ఉంటారు.
పొట్టి నిక్కర్ లో క్లీ వేజ్ తో షో అందాల విందు చేసిన షామా ఆ ఫోటోను మాత్రం బ్లాక్ అండ్ వైట్ కలర్ తో షేర్ చేసింది. అదే పూర్తి కలర్స్ తో ఫోటోను షేర్ చేసి ఉంటే కచ్చితంగా చాలా మంది నెటిజన్స్ గుండెలు జారేవి అనడం లో సందేహం లేదు. ముందు ముందు ఈమె నుంచి ఇలాంటి మరిన్ని హాట్ ఫోటోలు చూసే అవకాశం ఉందని టాక్.